ఆంధ్రప్రదేశ్‌

కేబినెట్ భేటీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: ఈ నెల 22వ తేదిన విజయవాడలో జరగాల్సిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 24కు వాయిదా పడింది. రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యకార్యదర్శులు ఉద్యోగ బదీలల ప్రక్రియలో తలమునకలై ఉండడం కూడా కారణంగా కనిపిస్తోంది. 24న జరిగే సమావేశంలో ప్రధానంగా హైదారాబాద్ నుంచి 27వ తేదీ లోపు సచివాలయం నుండి ఏఏ శాఖలను తరలించాలనే అంశానికి సంబంధించి రూట్ మ్యాప్‌ను ఖరారు చేయనుంది. అలాగే సిఎం చైనా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆయనతో పాటు వెళ్లే అధికారులు, మంత్రులను సైతం ఖారారు చేయనున్నారు.