ఆంధ్రప్రదేశ్‌

జీరో విలువ తెలియని వారితో ఏం మాట్లాడాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 18: జీరో విలువ తెలియని వారికి ఏం చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుందంటూ జనసేన పార్టీ నేత నాగబాబు విమర్శించారు. చదువుకున్నా జ్ఞానం లేని వారికి ఏం సమాధానం చెప్పాలి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ శనివారం ట్విట్టర్‌లో నాగబాబు వ్యాఖ్యానించారు. నేడు సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే అది సున్నా మహత్యమే అన్నారు. మంది సొమ్ము మెక్కిన వారు కూడా నీతులు మాట్లాడుతున్నారు, ఏం ఖర్మరా దేవుడా అని విమర్శించారు.