ఆంధ్రప్రదేశ్‌

నేడు టీడీపీ శాసనసభాపక్షం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 11: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం నుండి ముఖ్య నేతలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.