ఆంధ్రప్రదేశ్‌

తిరుమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: తిరుపతి నుంచి తిరుమలకు వెడుతున్న కారు మొకాళ్ల మెట్టు సమీపంలో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు కారులోని బెంగళూరుకి చెందిన భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా కాలువలోకి దూసుకు వెళ్లిన కారును టీటీడీ ట్రాన్స్‌పోర్టు విభాగం క్రేన్‌తో తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.