ఆంధ్రప్రదేశ్‌

అది ‘గాంధీ’ కుటుంబ భవిష్యత్ బచావో ర్యాలీ: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీ భారత బచావో ర్యాలీ కాదని, అది సోనియా గాంధీ కుటుంబ భవిష్యత్ బచావో ర్యాలీ అని బీజేపీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కుటుంబం తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే తప్పుడు నినాదాలతో ర్యాలీలు నిర్వహించి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజా పేర్కొన్నారు.