ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు విద్యార్హతలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపణలు చేశారు. 50 ఏళ్లుగా చంద్రబాబు పీహెచ్‌డీ చేస్తూనే ఉన్నారన్నారు. చెవిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యుల పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది.