ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాలంటే ప్యాకేజీకి అమ్ముడు పోవడం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 3: రాజకీయాలంటే ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పని చేసినా సిగ్గుపడకుండా దులిపేసుకుంటున్నారని మంగళవారం ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. యాక్టరును చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నారు అంటూ ఘాటుగా విమర్శించారు. రాజకీయలాంటే ప్యాకేజీ కోసం అమ్ముడు పోవడం కాదన్నారు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదన్నారు.