ఆంధ్రప్రదేశ్‌

టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకూ ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం ప్రకటించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ జరుగుతాయి.
మార్చి 23 ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు-1
మార్చి 24 ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు-2
మార్చి 26 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 27 ఇంగ్లీషు పేపరు-1
మార్చి 28 ఇంగ్లీషు పేపరు-2
మార్చి 30 గణితం పేపరు-1
మార్చి 31 గణితం పేపరు-2
ఏప్రిల్ 1 సైన్సు పేపరు-1
ఏప్రిల్ 3 సైన్సు పేపరు-2
ఏప్రిల్ 4 సోషల్ స్టడీస్ పేపరు-1
ఏప్రిల్ 6 సోషల్ స్టడీస్ పేపరు-2
ఏప్రిల్ 7 సంస్కృతం, అరబిక్,పర్షియన్
ఏప్రిల్ 8 వోకేషనల్