ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో బార్ల లైసెన్సులు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీలో బార్ల లైసెన్సులు రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బార్లను ఇక లాటరీ పద్ధతి ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే బార్ల సంఖ్యతో పాటు సమయాన్ని కుదించింది. కాగా బార్ల సమయాన్ని తగ్గించింది. మిగిలిన కాలానికి లైసెన్సు ఫీజు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది.