ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరుగుతోంది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతానికి మొత్తం 70 గేట్లలో 50 గేట్లను మూడు అడుగుల మేర, మిగిలిన 20 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి లక్షా, 32 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలుతున్నారు. కాలువలన్నింటికీ కలిపి 11 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. కృష్ణా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ నేతృత్వంలో అధికార యంత్రాంగం కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.