ఆంధ్రప్రదేశ్‌

ఇక వీఆర్‌ఎస్‌లుగా వీఆర్‌వోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: ఇక నుంచి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ) పేరు వినపడదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే వీఆర్‌వోలను ఇక గ్రామ రెవెన్యూ కార్యదర్శిగా, వార్డు రెవెన్యూ కార్యదర్శిగా పిలుస్తారు. ఇందుకు సంబంధించి జీవో శనివారం విడుదలైంది. అలాగే అర్బన్ రెవెన్యూ కార్యదర్శిగా 44 రకాల విధులను సూచిస్తూ కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.