ఆంధ్రప్రదేశ్‌

నేను మీ మనవడిని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాతో తనకున్న అనుబంధాన్ని ప్రజలతో పంచుకున్నారు. గురువారం నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో వైఎస్‌ఆర్ కంటి వెలుగు పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను మీ మనవడిని.. మా అమ్మ విజయమ్మ మీ జిల్లా అడపడుచు.. అనంతపురం జిల్లాతో నాకు అనుబంధముంది’ అని గుర్తుచేశారు. ఈ జిల్లా అంటే తనకు ఎంతో ప్రేమ అని చెబుతూ జిల్లా రూపురేఖలు మారుస్తానన్నారు.

*చిత్రం...అనంతపురం నగరంలో జరిగిన కంటివెలుగు పథకం ప్రారంభం కార్యక్రమంలో చిన్నారిని ఆప్యాయంగా
పలకరిస్తున్న సీఎం జగన్