ఆంధ్రప్రదేశ్‌

కృష్ణానదిలో కోడెల అస్థికలు నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: దివంగత మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అస్థికలను తనయుడు శివరామ్ సోమవారం కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.