ఆంధ్రప్రదేశ్‌

దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సోమవారం రాత్రి పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని ఈ కేంద్రం తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో విస్తారంగాను, తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అవకాశం ఉన్నట్టు కేంద్రం తెలియజేసింది.