ఆంధ్రప్రదేశ్‌

ముగ్గురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ముగ్గురు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయ ఆవరణలోని శాససమండలి చైర్మన్ చాంబర్‌లో వైకాపా తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకటరమణ, చల్లా రామకృష్ణారెడ్డి, మహమ్మద్ ఇక్బాల్‌లతో ప్రమాణాన్ని మండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ చేయించారు.