ఆంధ్రప్రదేశ్‌

గత పాలకమండళ్లను సాగనంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ గత ప్రభుత్వం నియమించిన పాలక మండళ్లను తక్షణమే రద్దుపర్చి ఆధ్యాత్మిక చింతన, అర్చకులు, భక్తుల పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల అవగాహన కల్గిన వారితో నూతన పాలకమండళ్లను నియమించాలని ఏపీ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నందేశ్వర, ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల శాసనసభ ఆమోదించిన దేవాదాయ చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేయాలని కోరారు.