జాతీయ వార్తలు

అనిల్ అంబానీకి సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఎస్ బ్యాంక్ సంక్షోభంలో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం విదితమే. అనిల్ అంబానీకి చెందిన ఆస్తులు ఎస్ బ్యాంకు నుంచి పొందిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఈడీ పేర్కొంది. అనిల్‌తో పాటు ఎస్ బ్యాంక్ నుంచి రుణాలు పొందిన ప్రధాన కంపెనీల ప్రమోటర్లందరికీ సమన్లు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు ఎస్ బ్యాంకు నుంచి రుణాలు పొందిన ప్రధాన కంపెనీల ప్రమోటర్లందరికీ సమన్లు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.