తెలంగాణ

7నుంచి అంగన్‌వాడీ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: అఖిల భారత అంగన్‌వాడీ మహాసభలు జనవరి 7 నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరుగుతాయని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి పి.జ యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహాసభల నిర్వహణకు 18 కమిటీలను ఏర్పా టు చేశామని తెలిపారు. మహాసభల్లో పాల్గొనేందుకు దాదాపు వెయ్యి మందికిపైగా ప్రతినిధులు వస్తారని ఆమె వెల్లడించారు. ఐసిడిఎస్‌ను ప్రైవేటీకరించే చర్యలను అడ్డుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జీపు జాతాల ద్వారా, పోస్టర్లు, కరపత్రాలు, బుక్‌లెట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.