జాతీయ వార్తలు

అమిత్‌షా నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు వెలుడిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నివాసంలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అర్వింద్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసిన భద్రతాఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ఈమేరకు హోంశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను సైతం ఏర్పాటుచేశారు.