జాతీయ వార్తలు

అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసింది. అమెరికాకు చెందిన ఆర్‌క్యూ-4 గ్లోబల్ హ్యాక్ నిఘా డ్రోన్ గురువారం ఉదయం హార్మోజ్‌గాన్ ఫ్రావిన్స్ సమీపంలో గగనతలంలోకి ప్రవేశించింది. దానిని కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. రివల్యూషనరీ గార్డ్ సిబ్బంది ఆ డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం విడుదల చేయలేదు. గత ఏడాది కాలం నుంచి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 2015లో న్యూక్లియర్ డీల్ నుంచి తప్పుకున్నట్లు అమెరికా ప్రకటించటంతో పాటు ఇరాన్ దేశ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా ఆమెరికా ఆంక్షలు సైతం విధించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది.