తెలంగాణ

తెలుగురాష్ట్రాల్లో అంబేద్కర్‌కు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గురువారం ఆయనకు ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, మంత్రులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సిఎం మహముద్ అలీ, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి, టి.అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ మధుసూదనాచారి పూలమాలలు వేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎపి సిఎం చంద్రబాబు, జిల్లా కేంద్రాల్లో మంత్రులు పూలమాలలు వేశారు. పలు చోట్ల సభలు, ర్యాలీలు నిర్వహించారు.