జాతీయ వార్తలు

అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్‌కు వెళుతున్న ఆయనను లక్నో విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనిపై అఖిలేష్ యాదవ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తానంటే యూపీ ప్రభుత్వానికి భయం అని అందుకే తనన నిర్భందించారని అన్నారు. ఈ అన్యాయాన్ని దేశ యువత సహించదని అన్నారు.