జాతీయ వార్తలు
ఎయిర్ అంబులెన్స్‌లో నవాజ్ షరీఫ్ తరలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 November 2019
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో లండన్‌కు తరలించారు. మైరుగైన చికిత్స కోసం ఆయనను గతవారమే తరలించాల్సి ఉండగా సాంకేతిక కారణాల రీత్యా జాప్యం జరిగింది. కాగా నవాజ్ షరీఫ్ అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో కోట్ లకపత్ జైలు నుంచి పెరోల్ పై విడుదలై ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని లండన్ తీసుకువెళ్లారు. నవాజ్ షరీఫ్ వెంట అతని సోదరుడు షెహబాజ్ షరీఫ్, అతని వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్లు లండన్ వెళ్లారు.