రాష్ట్రీయం

అంగన్ వాడీల వేతనాలు పెంపుపై సభలో చంద్రబాబు ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అంగన్ వాడీ లకు ఉపసంఘం ఇచ్చిన సిఫార్సుల మేరకు వారికి వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌ నుంచి పెంచిన జీతాలు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంగన్ వాడీ లకు రూ.4,200 నుంచి రూ. 7వేలకు, హెల్పర్ల వేతనాలు రూ.2,200 నుంచి రూ.4,500 వరకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన వేతనాలు అమలు అవుతాయని ప్రకటించారు.