తెలంగాణ

బిఎస్సీ (అగ్రి) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వ్యవసాయ శాఖలో భర్తీచేయనున్న వ్యవసాయ విస్తరణాధికారి గ్రేడ్-2 పోస్టులకు నిర్వహించే రాతపరీక్షకు బిఎస్సీ (అగ్రి) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ సర్కారు గురువారం ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాదికి మాత్రమే ఉంటుంది.