రాష్ట్రీయం

బీహార్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగల్‌పూర్: బీహార్‌లో దారుణం చోటచేసుకుంది. భగల్‌పూర్‌లో 16 ఏళ్ల బాలిక ముఖంపై యాసిడ్ దాడి జరిగింది. ఆ బాలిక తల్లితో కలిసి ఉంటుంది. నలుగురు వ్యక్తులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి తల్లి తలకు తుపాకీ చూపించి అత్యాచారయత్నం చేశారు. ఆ బాలిక వారి చర్యను ప్రతిఘటించటంతో దుండుగులు ఆమె ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యారు.