జాతీయ వార్తలు

ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను కొట్టేసిన క్యాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తన సస్పెన్షన్ సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ మంగళవారంనాడు తీర్పు వెలువరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. భద్రతా ఉపకరణాల కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆయనను సస్పెన్షన్ చేసింది. తన సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ ఆయన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇదిలావుండగా 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన విషయం విదితమే.