S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/18/2019 - 22:39

గుండె పదికాలాలపాటు ఆరోగ్యంగా కొట్టుకోవాలనుకుంటున్నారా? అయితే క్రమం తప్పకుండా రోజూ గుప్పెడు గింజలను తినండి అని చెబుతున్నారు వైద్యులు, పోషక నిపుణులు. గింజల్లో ఉండే అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది. అందుకే మునుపు స్వీట్లలోనూ, పాయసాల్లోనూ కనిపించే డ్రైఫ్రూట్స్.. ఈ మధ్య అన్ని ఇళ్లల్లోనూ స్నాక్‌ఫుడ్‌గా మారుతున్నాయి.

12/17/2019 - 23:37

21 చుక్కలు 5 వరుసలు
5 వచ్చేవరకు
*
రేవతి
(హైదరాబాద్)

12/17/2019 - 23:31

ఉసిరికాయంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వైద్యపరంగా ఉసిరికలో ఎన్నో ఔషధ గుణాలున్న వృక్షం. ఆయుర్వేదంలోనూ, యునానీ ఔషధాల్లోనూ వీటిని విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టుకాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధ గుణాలు కల భాగాలే. ఉసిరిని తినడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. ఉసిరి కాయలతో రకరకాల వంటలు కూడా చేస్తుంటారు. ఉసిరికాయను తినడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది.

12/17/2019 - 23:29

సమాజంలో మానవత్వం మంటగలిసి దారుణ మారణాల దిశగా పయనిస్తోంది. అదేం దుర్విధ ప్రకోపమో- చెక్కిలి తడి ఆరని ఆడ ముద్దుకూనలపై మానవ మృగాలు మదోన్మాద పశువులు లైంగికంగా విజృంభించి ఆరేడేళ్ళ ఆడపిల్లల్ని చెరచి అమానుషంగా హత్యాకాండకు పూనుకోవడంపట్ల సభ్య సమాజం హుతాశులై ఆడపిల్లల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై భయభ్రాంతులవుతన్నారు.

12/16/2019 - 22:49

19 చుక్కలు
1 వచ్చే వరకు..
సరి చుక్కలు
*
టి.శ్రీలక్ష్మి
(టంగుటూరు)

12/15/2019 - 22:54

రోజూ ఎండలో తిరగడం వల్ల శరీరం రంగుని కోల్పోయి, చర్మం టాన్‌కు గురికావడం మనందరికీ తెలిసిన విషయమే.. అయితే సన్ టాన్ నుంచి రక్షణ పొందేందుకు కాస్మొటిక్ ప్రొడక్ట్స్, బ్లీచింగ్ వంటి విధానాలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇలాంటివి వాడటం చర్మానికి హానికరం. కాబట్టి సహజమైన చిట్కాలను వాడటంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, సన్ టాన్ కూడా తొలగిపోతుంది. సన్ టాన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.

12/13/2019 - 03:25

ఏదైనా శుభకార్యం వస్తే చాలు మహిళలు పట్టుచీరె కట్టాల్సిందే. మన రాష్ట్రంలో పట్టుచీరెలు రకరకాల డిజైన్లలో, ఆధునికత ఉట్టిపడేలా పట్టు చేనేత జరీ చీరెలు లభిస్తాయి.
పట్టుచీరెలు నాణ్యంగా వుంటాయి. ఖరీదైనవి మన్నికగా నాజూకుగా వుంటాయి. ధర్మవరం పట్టుచీరెలు ప్రస్తుతం అంతర్జాతీయ ఖ్యాతి వహించాయి. మన రాష్ట్రంలో లభించే పట్టుచీరెలలో కంచి, ధర్మం, బెనారస్, వెంకటగిరి మొదలైన రకాలు, మిగతా రకాలు వున్నాయి.

12/13/2019 - 03:23

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్ల కాగితంపై వేయాలి.

12/11/2019 - 23:26

‘దిశ’ను హింసించి
ప్రాణం తీసిన మృగాళ్లను
పిట్టల్లా కాల్చి పారేసాం

ఇంకేం..
వాడవాడలా ఆనంద వీచికలు
ఊరు ఊరూరా ఉత్సవ సందళ్ళు
దేశం నిండా ప్రశంసల జల్లు
మొత్తంగా విజయ గీతాలాపనలు

ఇంతటితో
ఉన్మాదుల వికృత చేష్టలు ఉడిగేనా?
అతివ రెక్కలు విచ్చుకు స్వేచ్ఛగా ఎగిరేనా?

12/11/2019 - 23:24

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్ల కాగితంపై వేయాలి.

Pages