S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/18/2019 - 22:34

* తడిజుట్టును కడుతున్నారా? తడిజుట్టుతోనే జడ వేసుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా ఆపవలసిన చర్య. ఈ సమయంలో జుట్టుపై ఏ ఇతర ఉపకరణాలను ఉపయోగించినా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. తలస్నానం వెంటనే కూడా జుట్టును ముడికట్టకూడదు.

06/18/2019 - 22:25

నేడు మహిళలు కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అయితే వ్యాపారంలోకి వచ్చేటప్పుడు కేవలం ఆ ఆలోచనే కాదు.., అదనంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే..

06/16/2019 - 22:43

వేసవికాలంలో డీహైడ్రేషన్ అందరినీ వేధిస్తుంది. చలువ చేసే పదార్థాలు ఎన్ని తీసుకున్నా శరీరంలో వేడి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇలాంటప్పుడు తప్పనిసరిగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
* వేసవికాలంలో నూనె వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, చిప్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల వేళ వీటి జోలికి వెళ్లకూడదు.

06/16/2019 - 22:41

ప్రతిరోజూ మనం ఎదుర్కొనే మురికి, ధూళి, కాలుష్యం కారణంగా చర్మ సంరక్షణ అనేది అత్యంత క్లిష్టతరం. మనం తరచుగా ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడం, బ్లీచ్ చేయడం, ఫేషియల్ చేయించుకోవడం వంటి సౌందర్య చికిత్సలను అనుసరించడం ద్వారా కొన్ని చర్మ సమస్యలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటికోసం తరచుగా వివిధ రకాల స్పా, సెలూన్లను సందర్శిస్తుంటాం.

06/16/2019 - 22:39

చాలామంది మహిళలకు ఎలుకలన్నా, సాలెపురుగులన్నా, బల్లులన్నా చాలా భయం. ఇంట్లో వాటి ఉనికిని కూడా ద్వేషిస్తారు. ఈ జీవులు ఇంటిని ఇబ్బందికరంగా మార్చేయటమే కాకుండా, అనేక రకాల వ్యాధుల వ్యాప్తికి కూడా కారణమవుతాయి. వీటిని వదిలించుకోవడం చాలా కష్టమైన పని. ఇవి ఒకసారి ఇంట్లోని వెచ్చదనానికి, సౌకర్యానికి అలవాటు పడ్డాక ఇంటిని వదలి వెళ్లవు.

06/14/2019 - 19:33

అతి చిన్న వయసులోనే 196 దేశాలు చుట్టివచ్చిన మహిళగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది లెక్సి ఆల్ఫ్రెడ్. అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ చిన్నవయస్సులో 196 దేశాలు చుట్టిరావాలన్న తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకుంది. ఆల్ఫ్రెడ్ వయస్సు కేవలం 21 సంవత్సరాలే.. ఈ ప్రయాణానికి కావాల్సిన డబ్బులు సంపాదించడం కోసం తన కుటుంబానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది ఆల్ఫ్రెడ్.

06/12/2019 - 19:27

ఆహార విషయంలో సరైన అవగాహన, శ్రద్ధ లేకపోవడం వల్ల, ప్రకృతి వైపరిత్యాల వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. అనారోగ్యానికి ప్రధానమైన కారణం మలబద్ధకం. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మలబద్ధకం నుండి తప్పించుకోవచ్చు.

06/11/2019 - 19:48

మహిళలు ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఆశిస్తుంటారు. అయితే ఇందుకనుగుణంగా చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఇక్కడ మీకు పరిచయం చేస్తున్న వ్యాయామం సహాయంతో మీరు మీ శారీరక సమస్యల్ని క్రమంగా దూరం చేసుకోవచ్చు.

06/09/2019 - 22:50

నూతన విద్యా సంవత్సరానికిగాను జూన్ 12వ తేదీనుండి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానుండగా, విద్యార్థుల ప్రవేశాలపై ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రయివేటు విద్యాసంస్థల మధ్య సహజ సిద్ధంగా నెలకొనియున్న పోటీలు నానాటికీ తీవ్రతర మవుతున్నాయి.

06/06/2019 - 19:13

మన శరీరానికి అందే షుగర్, శక్తిలో ఇరవై శాతం మెదడుకు వెళుతుంది. అంటే మెదడు పనితీరు పూర్తిగా గ్లూకోజ్ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణవ్యవస్థలో ఒక వంద ట్రిలియన్లకుపైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పనిచేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతౌల్యంతో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.

Pages