S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/26/2019 - 22:29

ఇక అందరూ రగ్గులు తీసే కాలం వచ్చేసింది. చల్లని గాలులు, విపరీతమైన ఎండ, పెదవులు, చర్మం పగలడాలు, చర్మం బిరుసుగా తయారు కావడం పాదాల చివర్లు పగలడాలు ఇట్లాంటివన్నీ మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నాయి. నిన్నటిదాకా గాలి గాలి అనుకొన్న మనం ఇక నుంచి అమ్మో చల్లగాలి.. అంటూ చలిగాలి ముఖం అందాన్ని మరుగుచేసేస్తుంది. పాదాలు పగిలి రక్తం కారుతూ నడవనివ్వకుండా చేసేస్తుంటాయి.

11/26/2019 - 22:26

ముప్పై దాటుతున్నాయంటే శరీరంలో కొద్దికొద్దిగా మార్పులు వస్తుంటాయి. అపుడు పట్టించుకోకపోయినా నలబై లోకి అడుగుపెట్టే అతివలంతా తమ ముఖ సౌందర్యంలో వచ్చే మార్పులను అడ్డుకోవడానికి నానా విధాల కష్టాలను పడుతుంటారు.

11/24/2019 - 22:28

నలభై సంవత్సరాలు దాటిన స్ర్తిలలో ఖచ్చితంగా కాళ్ళనొప్పులు వస్తుంటాయి. కాళ్ళలో కలిగే నొప్పుల వల్ల మనం చాలా అసౌకర్యాలకు గురవుతుంటాం. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. కాళ్ళనొప్పి అనేది చాలా సాధారణ సమస్య. నలభై సంవత్సరాలు పైబడగానే కాల్షియం లోపం కారణంగా కాళ్ళనొప్పులు వచ్చేస్తాయి. కాలివేళ్ళు, మోకాలి ప్రాంతం, మడిమ లేదా పాదం వంటి ఏ ప్రాంతంలోనైనా ఈ నొప్పి రావచ్చు.

11/21/2019 - 22:40

చలికాలంలో పెచ్చరిల్లే దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఉబ్బసం ఒకటి. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయునాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పనిచేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది.

11/20/2019 - 23:02

మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయని లేదా సమర్థవంతంగా ఉపయోగించలేకపోయే పరిస్థితి. తద్వారా ఆరోగ్యకరమైన బ్లడ్ షుగర్ (గ్లూకోజ్) స్థాయిల నిర్వహణను కష్టతరం చేస్తుంది. ఇది నియంత్రించబడకపోతే, కంటి, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, పాద ఆరోగ్య సమస్యలతో సహా సికెడికి మించిన ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం (డయాబెటిస్) అనేది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సికెడి).

11/20/2019 - 22:59

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలలో బొప్పాయిది ప్రత్యేక స్థానం. పచ్చి బొప్పాయి కాయలను కూరగా, దోరగా పండిన వాటిని నేరుగా తినొచ్చు. బోలెడన్ని పోషకాలను అందించడంతో పాటు సులభంగా జీర్ణమయ్యే బొప్పాయిని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ తినొచ్చు. ఇది సంవత్సరం పొడవునా లభించడమే కాకుండా చాలా చౌక కూడా.

11/19/2019 - 23:01

మహిళల్లో స్ట్రెచ్‌మార్క్స్ అతి పెద్ద సమస్య. సాధారణంగా ప్రసవం తరువాత చాలామంది మహిళలకు స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడతాయి. చర్మపు చారలు ముఖ్యంగా కడుపుపై, భుజాల దగ్గర, కాళ్ళ పైభాగంలో ఏర్పడతాయి. ఇవి ఏర్పడటానికి ప్రసవం ముఖ్య కారణం కాగా, తొందర తొందరగా బరువు తగ్గడం, వేగంగా ఎదుగుదల, ఒత్తిడి వంటివి కూడా కారణాలు కావచ్చు.

11/17/2019 - 22:51

మానవ జీవితాన్ని శాసించేవి అతడు చేసే ఆలోచనలే.. మనకు భయం వేసినప్పుడు మెదడులో 1400 భౌతిక, రసాయనిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. ఇలా మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం. అందుకే మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మనిషి రోజుకు సగటున 30 వేల రకాల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెబుతున్నాయి.

11/17/2019 - 22:47

చెప్పలేనంత చికాకు.. తరచుగా మూత్రం వెళ్ళాలనిపించడం, వెళ్లిన ప్రతిసారీ విపరీతమైన మంట, మూత్ర విసర్జనను ఆపుకోలేకపోవడం.. ఇవన్నీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు. పిల్లల్ని కనే వయస్సులోనే కాదు, మెనోపాజ్ దశలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య బారిన పడే మహిళలు అరవై శాతం ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్య కనిపించినప్పుడల్లా వైద్యురాలు దగ్గరకు వెళ్లడం, మందులు మింగడం మామూలే..

,
11/14/2019 - 23:15

చీర కట్టుకుంటే అందంగా కనిపించాలి.. ఆధునికంగా ఉండాలి.. సౌకర్యంగా ఉండాలి.. మెరిసిపోవాలి.. వీటన్నిటితో పాటు ట్రెండీగానూ కనిపించాలి.. ఇవి ఈ తరం మగువలు కోరుకునేవి. కానీ ఒక్క విషయం.. ఎత్తు, బరువు, షేప్‌లను అనుసరించి చీరలను ఎంచుకోవాలి. ఆకట్టుకునే చీరకట్టుతో మెరిసిపోవాలంటే.. ఎలాంటి చీరలను కట్టుకోవాలో చూద్దాం అంటున్నారు నేటి డిజైనర్లు.
పొడవైన వారికి..

Pages