S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/19/2015 - 23:21

30 చుక్కలు, 10 వరుసలు.. 10 వచ్చే వరకు సరిచుక్క
-పివిఎల్ సుజాత, సికిందరాబాద్

17 చుక్కలు, 7 వరుసలు.. 7 వరకు సరిచుక్కలు
-సి.రాజ్యలక్ష్మి, సికిందరాబాద్

-----------------

ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్-500003.

12/19/2015 - 23:19

కె.వి.కృష్ణారావు, నాగోల్, హైదరాబాద్
ప్ర: శ్రీ విద్యలో అష్టాంగం అంటే ఏమిటి? తెలుపండి?

12/18/2015 - 22:26

15 చుక్కలు
మధ్య చుక్క 8 వచ్చే వరకూ

కె.రాజేశ్వరి,
విజయనగరం

ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్-500003.

* కలర్ స్కానింగ్ చేసిన ముగ్గులను ‘పిడిఎఫ్ ఫార్మాట్’లో bhoomikamuggulu@gmail.com

మెయిల్‌లో ఫంపవచ్చు.

12/17/2015 - 02:08

ఆరేళ్ల పావని ఆట ధ్యాసలో మునిగిపోగా అనుకోకుండా ఆమె కాలు నూనె గినె్నకు తగిలింది. అందులోని నూనె ఒలికి పోవడంతో టైల్స్‌పై జిడ్డు తేలింది. దాంతో పావని అమ్మ ఆగ్రహంతో ఊగిపోయింది. కూతురికి నాలుగుదెబ్బలు తగిలించింది. ‘చూసుకోలేదమ్మా..’ అని కూతురు ఏడుస్తూ చెపుతున్నా వినిపించుకోక మరో రెండు తగిలించి ‘కళ్ళు నెత్తిన వున్నాయే నీకు..’ అంది తల్లి.

12/17/2015 - 02:00

21 ఛుక్కలు, 5 వరుసలు
5 వచ్చే వరకుముగ్గులు

పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్-500003.

12/15/2015 - 22:59

ప్రతి ఒక్కరి అంతరంగంలో చాలా అలలుంటాయి. సందేహాల సముద్రంలో ఎనె్నన్నో కెరటాలు ఉవ్వెత్తున లేస్తుంటాయి. ఎవరికివారు సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు కూడా తలెత్తుతుంటాయి. అందుకే ఎవరైనా ముందుగా తమ మనసు చెప్పే మాటలను ఆలకించాలి. ఆ తర్వాత మనసులో చెలరేగే ప్రశ్నల అలలను అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మనోవిశే్లషణ చేసుకోవాలి.
* బాధ్యతలు పెంచుకోండి..

12/15/2015 - 22:55

ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గుల పోటీ పెడుతున్నాం. మీ సృజనకు పదునుపెట్టి కొత్తకోణాల్లో ఆకర్షించే
అందమైన ముగ్గులు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు - ఏ ముగ్గులైనా చూసేందుకు స్పష్టంగా ఉండాలి. పాతవాటిని తిరిగి పంపొద్దు. ముగ్గు వేసిన కాగితం మీద తప్పనిసరిగా మీ చిరునామా రాయండి.
ఇష్టమైతే ఫొటో పంపండి. వచ్చిన వాటిలో బాగున్న వాటిని వరుసగా ప్రచురిస్తాం.

12/15/2015 - 01:49

ఆధునికత, సాంకేతికత, పరిశోధన అన్నవి ఏ ఒక్క కాలానికో పరిమితమైనవి కావు. మనిషి ఆవిర్భావంతోనే ఇవి కూడా అనాదిగా తమ ఉనికిని చాటుకుంటూ సమాజానికి తమ వంతు మేలు చేకూరుస్తున్నాయి. మనిషికి బట్ట కట్టుకోవడం తెలియని రోజుల్లో- రాళ్ళ రాపిడితో నిప్పును పుట్టించడం, పచ్చి మాంసాన్ని కాల్చుకుని తినడం, వ్యవసాయాన్ని కనిపెట్టడం వంటివన్నీ పరిశోధనలే! అప్పటి కాలానికి అవి ఆధునికత కిందికే వస్తాయి.

12/08/2015 - 21:45

మెదడుకు పదును పెట్టాలే గానీ.. సృజనకు ఎలాంటి సరిహద్దులూ లేవు. ‘కళకు కాదేదీ అనర్హం’ అన్నట్లు మనం నిత్యం వాడే సాదాసీదా వస్తువులతోనే అద్భుత దృశ్యాలను ఆవిష్కరించవచ్చు. టవల్స్‌ను పలురకాలుగా మడత పెట్టి విభిన్న ఆకృతులను రూపొందిస్తూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం ఇపుడు చాలాదేశాల్లో ఓ ‘ట్రెండ్’గా మారింది. వివిధ రంగుల్లో, విభిన్న సైజుల్లో లభించే టవల్స్‌తో వింత వింత ఆకారాలను ఆవిష్కరిస్తున్నారు.

12/07/2015 - 22:31

ఒకప్పుడు పల్లెటూళ్లు ఎలా ఉండేవి..? తొలికోడి కూయగానే చిరు చీకట్లతోనే వళ్లు విరుచుకుని పల్లె నిద్ర లేచేది. పాలేర్లు వాకిలి ఊడ్చే పొలికట్టె చప్పుళ్ళు.. అరకలకు సిద్ధమవుతున్న ఎద్దుల మెడలోని గంటల గలగలలు, వంటింట్లో ఇల్లాలి చేతి మజ్జిగ కవ్వపు నాట్య రవళులు, చెట్లమీది పిచ్చుకలు చేసే కిచ కిచ శబ్దాలు.. ఒకటిని మించి మరొకటి శ్రవణపేయంగా, ప్రకృతి చేస్తున్న పాటకచ్చేరీలా ఉండేది.

Pages