S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/16/2016 - 04:02

ఒక్కోసారి జీవితంలో నమ్మకాన్ని వమ్ముచేసే సంఘటనలు జరుగుతాయి. కానీ, నమ్మకాన్ని ప్రోదిచేసే సంఘటనలూ జరుగుతాయి.

06/16/2016 - 04:00

ఆరువేల సంవత్సరాలనాటి ‘బావోబాబ్’ అనే అతి పెద్ద చెట్టు ఒకటి దక్షిణాఫ్రికాలోని ‘లింపోపా’ ఉద్యానవనంలో వుంది. ఈ చెట్టు ‘తొర్ర’ ఎంత పెద్దదీ అంటే నలభై మంది చేతులు బారచాపి, నిలబడి - దాని చుట్టూ వలయాకారంగా తిరుగుతూ గాన వినోదాలు చేస్తారు.

06/14/2016 - 21:39

పిల్లల్ని నేలమీద కూర్చోబెట్టి చదువు చెప్పే తరగతి గది అయినా.. కుషన్ కుర్చీల్లో కూర్చోబెట్టినా.. ఈబుక్ మీద మునివేళ్ళతో కంప్యూటర్ స్క్రీన్‌ని టచ్ చేయిస్తూ చదివే చదువు అయినా.. వాటి ఉద్దేశ్యం విద్యార్థి భవిష్యత్తుకు గట్టి పునాది వెయ్యటమే.

06/14/2016 - 21:34

గోరింటాకు పెట్టుకోవడం శుభసూచకం. పడతుల్లో మరెన్నో నమ్మకాలు ఉన్నాయి. పాదాలకు పారాణిగా, అరచేతులకు అలంకరణగాను గోరింటాకు సుపరిచితమే. తక్కువ స్థలంలోనే గుబురుగా పెరిగే మొక్క గోరింట. మగువ మనసుకు ముచ్చట కలిగించేది గోరింట. అతివల చేతుల్లో మందారంలా పూసి, అందరిని మురిసిపోయేలా చేస్తుంది.

06/09/2016 - 22:02

ఆధునిక జీవన విధానంలో కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. యాంత్రిక జీవనంలో అన్ని యంత్రాలపై తయారుచేసిన వస్తువులనే వాడేస్తున్నాం. ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుడు కాయలతో తలస్నానం చేయటమంటే గంటసేపు పడుతోంది. కాబట్టి అంత సమయాన్ని వెచ్చించే ఓపిక, తీరిక లేక రూపాయి షాంపూ కొనేసి తలంటుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే సడన్‌గా షాంపూ వాడకం ఆపేస్తే ఏవౌతుందని చాలామంది అనుకుంటారు.

,
06/09/2016 - 22:00

మహిళల పట్ల చూపిస్తున్న అసమానతలపై పదిహేడేళ్ల యువతి తాను నేర్చుకున్న కళతో పోరుబాట పట్టింది. సామాజికి సమస్యలను ప్రధాన అంశంగా తీసుకుని ఈ చిన్నారి గీస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయటమే కాకుండా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పదిహేడేళ్ల వయసులో అమ్మాయిలు ఆధునిక ఫ్యాషన్లు ఒలకబోస్తూ.. షికార్లతో కాలాక్షేపం చేయాలనుకుంటారు.

06/09/2016 - 04:18

పాండుచ్చేరి కూడా ఢిల్లీలాగే కేంద్ర పాలిత ప్రాం తం. మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీని అక్కడికి గవర్నర్‌గా పంపించారు కదా- సోమవారం కొత్త ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈలోగానే శ్రీమతి కిరణ్ బేడీ రాష్ట్రంలో వి.ఐ.పిల మోటా రు కార్లకు స్పెషల్ సైరన్‌లు ఉం డరాదని బ్యాన్ చేస్తూ ఆర్డర్ వేసింది. వి.ఐ.పిల కార్లకు వున్న ప్రత్యేక సదుపాయాలను ఆమె రద్దు చేసింది. వారేవా! గవర్నర్‌గారూ!!

06/09/2016 - 04:16

జాన్ మహమ్మద్ ఖిల్జీ పాకిస్తాన్‌లోని క్వెట్టా వాసి. వృత్తికి మెడికల్ టెక్నీషియన్ గానీ వైద్యం ప్రాక్టీసు పెట్టుకున్నాడు. అతనికి యిప్పుడు నలభై మూడు సంవత్సరాల వయసు. కానీ ముప్ఫయి అయిదుమంది సంతానం వున్నారు. ముగ్గురు భార్యలూ కలిపి ఖిల్జీకి ఇరవై ఒక్క మంది కూతుళ్ళనూ, పధ్నాలుగుమంది కొడుకుల్నీ కని యిచ్చారు. వాళ్లందరినీ అతను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.

06/09/2016 - 04:12

బౌద్ధ సన్యాసులు నడిపే ‘పులుగుడి’లో వందకుపైగా పెద్ద పులులు, వాటి సంతానం బ్రతుకు వెళ్లదీస్తున్నాయి. బౌద్ధ సన్యాసులు దీన్ని ‘సంరక్షణాలయం’గా చెబుతున్నా- యిది కేవలం ‘అక్రమ వ్యాపార నిలయం’. టూరిస్టుల దగ్గరనుంచి పులులతో ఆటలకు, సెల్ఫీలకు విపరీతంగా పైసలు గుంజుతున్నారు.

06/07/2016 - 22:35

అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రాష్ట్రం ఇంకా గాడిలో పడలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ‘మీరు ఏం చేశారని’ ప్రజలు నిలదీయవచ్చు. వారు ప్రశ్నించకముందే జవాబు చెప్పేస్తే పోలా...అదీ అర్థవంతంగా, మార్కులు కొట్టేసేలా, మరోమాట లేకుండా...ఇదీ ఏపీ ముఖ్యమంత్రి ఎత్తుగడ. అందుకే ఆయన కష్టాల పల్లవి అందుకున్నారనిపిస్తోంది.

Pages