S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/29/2016 - 23:11

‘‘పాముకి పాలుపోయరాదు’- అంటారు. ఎందుకంటే అది పాలుపోసినా, కాటువేయక మానదు. అలాగే జరిగింది. పాతికేళ్ల కుర్రాడు అనిల్ అజయ్‌మాలీకి మొన్న ఆదివారం ముంబాయిలోని వాసాయ్‌లోని భాస్కర వాడి వాసి అయిన అనిల్ అగ్నిమాపక దళంలో ఉద్యోగి. రంగారో అనే ప్రాంతంలో ఓ యింట్లో, ‘‘త్రాచుపాము దూరింది. రక్షించండి బాబోయ్!’’అన్న ఆర్తనాదానికి- అక్కడ వాలిన అనిల్, అతని ప్రియ సహచరుడు రూపేష్, డ్రయివర్ మనోజ్‌లు- అక్కడకి వెళ్లివాలారు.

06/28/2016 - 21:12

మాతృత్వం ప్రతి స్ర్తికి గొప్ప వరం. గర్భవతి అయిన తరువాత స్ర్తి ఆనందానికి లోటుండదు. తాను గర్భవతిని అయ్యానని తెలిసిన వెంటనే ఆమె సంతోషం, ఆనందం ముందు అన్నీ దిగతుడుపుగానే ఉంటాయి. ఆ క్షణం నుంచీ ఆమె భర్త, అత్తింటివారు, పుట్టింటివారు ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాలలో కొందరి విషయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

06/23/2016 - 22:50

అన్ని వయసులవారూ, ముఖ్యంగా బాలలు ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటుపడుతున్నారు. భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాలలో సుమారు 20వేల మంది బడి పిల్లలపై చేసిన అధ్యయనంలో 25 శాతంమంది ఉండాల్సినదానికన్నా ఎక్కువ బరువు వున్నట్టు, 9 శాతంమంది స్థూలకాయులు వున్నట్టు తేలింది. దీనికి కారణం పోషకాహారం లోపించడమే.

06/23/2016 - 22:48

ఈ మధ్య సెల్ఫీలు తీసుకోవటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ ఫ్యాషన్ మీ చర్మ సౌందర్యానికి చేటు తెస్తుందని అంటున్నారు సైన్స్ నిపుణులు. ఎలా అంటే సెల్ఫీలు తీసుకునేటపుడు ఫోన్‌ను మీ వైపుకు తిప్పుతారు. ఈ సందర్భంగా వెలువడే బ్లూ కిరణాలు చర్మం మీద పడటం వల్ల చర్మం ముడతలు పడటమే కాకుండే భవిష్యత్తులో చర్మ సమస్యలకు దారితీస్తుందని లండన్‌కు చెందిన లినియా స్కి న్ క్లినిక్ వైద్యులు సైమాన్ జోకై వెల్లడించారు.

06/23/2016 - 03:17

‘కశ్మీర్ కీ కలీ’ అంటే అనార్కలీని తలదనే్న అందగత్తె అని ఎందరికో తెలుసు గానీ, వాళ్లింత పెంకి పిల్లలని మనం అనుకోలేం. పోయిన వారం ఢిల్లీ విమానాశ్రయంలో ‘ట్రాన్సిట్’గా దిగిన కాశ్మీర్‌కి చెందిన యిద్దరు ‘ఎం.బి.’ స్టూడెంట్ కన్యలు- సెక్యూరిటీ సిబ్బంది గుండెల్లో విమానాలు పరిగెత్తించారు.

06/23/2016 - 03:10

పరమ సోమరిపోతుతనం ప్రదర్శిస్తూ అలా నిర్లిప్తతతో వుండిపోవడం అనేది కూడా దక్షిణ కొరియాలో ఒక క్రీడ, ఒక పోటీ అయిపోయింది. ఈ క్రీడని 2014లో శ్రీమతి యూప్స్‌యాంగ్ కనిపెట్టినప్పుడు కొన్ని పదులలో మాత్రం పరమ బద్ధకస్తులు దిగివచ్చారు. కాని, రుూ ఏడాది వేల సంఖ్యలో పనీ పాట చెయ్యకుండా ఉదాసీనంగా అలా దిగంతాల చూస్తూ కూర్చోగలం అంటూ జనాలు కదిలి వచ్చారు. దాంతో నాలుగు రౌండ్ల పోటీలు పెట్టి వడపోత పట్టాల్సి వచ్చింది.

06/23/2016 - 03:08

అంతరిక్ష పరిశోధక కేంద్రం ‘మిర్’లో ఆరు నెలలు అధ్యయన రోదసీవాసం చేసిన ముగ్గురు అంతరిక్ష యోధులు పోయిన వారం ‘సోయజ్’ రాకెట్ మందసంలో క్షేమంగా భూమీద అవతరించారని తెలుసు కదా?

06/21/2016 - 21:30

పసుపుపచ్చని పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడ్ని చూడగానే పులకరించిపోతుంది. ఇలాంటి పొద్దుతిరుగుడు పువ్వులను పేపర్‌తో చేయించి అలంకరిస్తే..
ఆ ఇంటికే అందాన్నిస్తోంది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టేందుకు వారి చేత ఇలాంటి అందమైన పొద్దు తిరుగుడు పువ్వలను తయారుచేయించండి మరి. వీటికి ఖర్చు కూడా చాలా తక్కువే.
టిష్యూ పేపర్‌తో...

06/16/2016 - 22:09

కారులో షికారు చేద్దామనుకుంటే తస్మాత్ జాగ్రత్తా అని అంటున్నారు పరిశోధకులు. చేతిలో కారుంటే చాలు కుర్రకారు అమ్మాయిలతో వేల మైళ్లు ప్రయాణించటానికి వెనుకాడరు. ఎక్కువ సమయం కారు డ్రైవింగ్‌లో గడపాలనుకుంటే మాత్రం గుండె సమస్యలకు దగ్గరవుతారంటా! ఆస్ట్రేలియాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, క్యాథలిక్ యూనివర్శిటీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. వీరు దాదాపు రెండు వేల మందిపై పరిశోధనలు చేశారు.

06/16/2016 - 04:06

హర్యానా రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల అధ్యాపికలకు జీన్స్ వేసుకుని క్లాసులకు వస్తే వూరుకోరు. ‘‘మామూలు దుస్తులు చీరలో, షర్ట్ షల్వార్‌లో ధరించి చిన్న పిల్లలికి పాఠాలు చెప్పాలి. అంతేకాని, పిల్లలు బ్లాక్‌బోర్డువైపు చూడకుండా, మీ ‘వీపుల’వైపే చూస్తూ కూర్చుండిపోతారు.

Pages