S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/06/2016 - 21:55

ఎవరితోనైనా మీరు మాట్లాడితే వారు మీ నించి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తారా? మీరు మాట్లాడుతూ వుంటే ముక్కుని చేతితోగాని గుడ్డతోగాని కప్పుకునే ప్రయత్నం చేస్తారా? అలాంటి సందర్భాలు మీకు ఎదురౌతున్నాయి అంటే మీరు నోటి దుర్వాసనతో బాధపడుతున్నట్లే. అదేంటి మన నోటి వాసన మనకు తెలీదా, ఎదుటివారి స్పందన చూస్తే కానీ మనకి అర్థం కాదా? నాకు వాసనలా ఏం అనిపించట్లేదే? అన్న సందేహాలు చాలామంది పేషెంట్స్‌కి వస్తూ ఉంటాయి.

08/04/2016 - 22:40

‘‘నేటి బాలలే రేపటి పౌరులు’’ కదా! పసి హృదయాలలో ప్రేమను పంచాలి. అలా వారి మనసుల్లో ప్రేమభావం వెల్లివిరిస్తే చక్కగా చిన్ననాటినుండే రాణించగలరు. పిల్లల భవితవ్యం అమ్మ చేతుల్లోనే వుంది. తీరిక సమయాలలో పిల్లలకు హోంవర్కు నేర్పించాలి. సమయం విలువైనది అని చిన్ననాటినుండే చిన్నారులకు తెలియజేయాలి. పిల్లల అభిరుచికి అనుగుణంగా పెద్దలు వారిని ప్రోత్సహించాలి. కొంతమంది చిన్నారులు.. ఏదో ఆలోచిస్తూ అదోరకంగా వుంటారు.

08/03/2016 - 22:53

ప్రపంచంలో అన్ని స్టేషన్లకన్నా ఖరీదయిన ‘స్టేషన్’ అంతర్జాతీయ రోదసీ కేంద్రం (ఐ.ఎస్.ఎస్.). రోదసిలో ఆరుగురు వ్యోమగాములు రోదసీ పరిశోధనలు చేయడం- అంతర్‌గ్రహ శకటాలకు ఇంధనం నింపడం వగైరా చేసే రుూ రోదసీ నిలయం 2011 నాటికి పూర్తయి, యించక్కా నేటికీ పనిచేస్తోంది.

08/03/2016 - 22:51

మామూలుగా ఎం.పీలు కూడా వాళ్లకిచ్చిన వసతి బంగ్లాలను- ‘రెంట్ పే’ దశ దాకా ఖాళీ చేయరు. కానీ, ముఖ్యమంత్రులు అంటే బడా ఆసాములు కదా? మాజీలు కాంగానే వాళ్ల ఆలీషాన్ పాత బంగ్లాలను ఖాళీ చేయాలిగా? ఉహూ.. వాళ్లూ ఆ గోతిలో మట్టేగా.. ఘనత వహించిన ఉత్తరప్రదేశ్‌లోని ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు- వాళ్ల పేర్లు చెబితే చాలు- ఎంతటి హేమాహెమీలో తెలుస్తుంది. వాళ్ల పేర్లు యివి-

08/03/2016 - 22:41

తమిళనాడులోని వాలయార్ అడవి ప్రాంతంలో రైలుబండ్ల క్రిందపడి చనిపోయే గజరాజులు ఎక్కువైనాయి. రాత్రిపూట రుూ ప్రాంతంలో కేరళ, తమిళనాడు సరిహద్దులు దాటుతూ మూడున్నర కిలోమీటర్లు దూరం ఎన్నో రైలు బళ్లు పోతూ వుంటాయి.

08/03/2016 - 22:40

అక్కడ క్యాన్సర్ స్పెషల్ వార్డు, ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్ (ఐ.సి.యు) ప్రత్యేకంగా ప్రసూతి వార్డూ కూడా వున్నాయి. అయితే అది కేవలం ఆవులకీ, గోజాతి జంతువులకూ మాత్రమే!

08/03/2016 - 22:38

కరాచీ (పాకిస్తాన్) చాలా బిజీ నగరం. అక్కడ ఒక హై రోడ్డుమీద యిటుంచి అటు రోడ్డు మార్జిన్ దాటాలీ అంటే ప్రాణాంతకం. అందుకనే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి వేశారు. దానికి ఎక్కడానికి మెట్లు- దిగడానికి మెట్లు చాలా వున్నాయి. అంచేత జనాలు ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తూ, దాటుతూ వుండగా- ఒక బఱ్ఱెలమంద- అందులో ఆవులూ, ఎద్దులూ కూడా వున్నాయి.

08/03/2016 - 22:37

మఫ్టీలో వున్న స్వీడిష్ పోలీసాఫీసర్ మైకియాలా కెల్నెర్ పోయిన మంగళవారం స్టాక్‌హోం పార్క్‌లో స్నేహితులతో కలిసి బికినీ ధరించి, సన్ బాతింగ్ (ఎండలో శయనం) చేస్తూండగా, వాళ్ల దగ్గరికో మ్యాగజీన్‌లు అమ్మేవాడొచ్చాడు. మాటల మధ్యలో ఆ సేల్స్‌మ్యాన్ రుూ బికినీ బృందంలోని ఒకామెకు చెందిన స్మార్ట్ఫోన్ కొట్టేశాడు. గప్‌చిప్‌న జారుకుంటున్నాడు.

,
07/28/2016 - 22:13

ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేసరికే బాలికలకు ఈ వేటలో శిక్షణనివ్వడం మొదలుపెడతారు. శిక్షణ కూడా అత్యంత కఠినంగా ఉంటుందట. అలా సుమారు ఏడేళ్లపాటు వారికి వేటలో వెళకువలను నేర్పించి, అప్పటికే అనుభవం సంపాదించిన మహిళల నేతృత్వంలో శిక్షణ ఇచ్చి పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి వారిని వేటకు పంపిస్తారు.

07/28/2016 - 22:04

సర్వసాధారణంగా పంక్షన్స్‌కి వెళ్తుంటే సిల్కు చీరలలో, రుమాళ్లలో ఏదో సెంటో, అత్తరో జల్లితే కమ్మగా సువాసనలు వెదజల్లుతాయి. వాటిలో మల్లె, రోజా, సంపెంగ, చామంతి రకాల సెంట్లు వుంటాయి. అవి ఫారిన్, ఇండియన్‌వి వుంటాయి. అవి ఖర్చుతో పని. మగాళ్ళు ఒప్పుకోరు. అందుకని సువాసనకు, సౌందర్యాన్ని పెంచడానికి గంథం వాడుకుంటే ఉభయతారకంగా వుంటుంది.

Pages