S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/04/2019 - 22:53

ఆలస్యం అమృతం విషం అంటారు. కానీ దాన్ని ‘అలక్ష్యం ఔషధం విషం’ అని మార్చుకోవచ్చు. వైద్యుల సిఫార్సుతో వాడితే అద్భుతంగా పనిచేసే దివ్యౌషధాలు సైతం.. ఇష్టం వచ్చినట్లు వాడితే తీవ్ర పరిణామాలే కలిగిస్తాయి.

12/04/2019 - 22:51

* ఉ॥
బోడితలన్ సుమంబులను పూయగజేయు మహానుభావ! పూ
బోడి కళాలయంబునకు పోవగజేసిన ‘కందుకూరి’! నీ
పోడిమికిన్ చెదల్‌పరచు పుణ్యము కట్టుకొనెన్ సమాజ మీ
నాడిల ఏది రక్షణము? నాతికి-నీతికి గోయియే గదా!

12/03/2019 - 23:19

ఈ కాలంలో పెదాలు పగలడం, పొడిబారడం వంటి సమస్యలతో అందవిహీనంగా కనిపిస్తుంటాయి. ఇంట్లో చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల చలికాలంలో కూడా పెదాలు పగలకుండా, తేమతో మృదువుగా కాంతులీనుతూ ఉంటాయి.
* రోజూ రాత్రి పడుకునేముందు పెదాలకు తేనె రాసి మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఉదయానికి పొడిబారే సమస్య తగ్గుతుంది. పెదాలు తగిన తేమతో కాంతులీనుతూ ఉంటాయి.

12/03/2019 - 23:16

రోజువారీ అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల ఇంట్లో విద్యుత్తుని, నీటిని ఆదా చేసుకోవచ్చు. ఫలితంగా ఇంటి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చు. విద్యుత్తు, నీటిని అధికంగా వినియోగించే వాటిలో బాత్‌రూములతో పాటు, వాటర్ హీటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చాలా ఉన్నాయి.

12/03/2019 - 23:14

గుమ్మడిపండును వంటకాల్లో వాడడం అందరికీ తెలుసు. కానీ ఆ ఆయిల్ మన అందాన్ని కూడా ఇనుమడింప చేస్తుందని తెలుసా? గుమ్మడిపండు గింజల నూనెలో పోషక విలువలు పుష్కలంగా ఉండడంతో పాటు అది జుట్టును, చర్మాన్ని కూడా ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అవేంటో తెలుసుకుందాం.

12/02/2019 - 22:46

ప్రతిరోజూ మనం కూరగాయలు, పండ్లు ఎన్నో తీసుకుంటాం కదా.. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.

12/01/2019 - 22:42

జరిగిపోయిన తరువాత ఎన్ని చెప్పినా లాభం ఉండదు. నేటి మహిళలు అందరూ ఉన్నతశిఖరాలను అధిరోహిస్తున్నా ఇంకా ఎంత చదువుకున్నా అమాయకత్వాన్ని వీడని వారు మృగాళ్లకు బలవుతునే ఉన్నారు.

11/28/2019 - 22:02

నీలాకాశం కన్నా భామ కురులే హాయి అనుకున్నరేమో సూర్య చంద్రులే దిగవచ్చి నడినెత్తికి కాస్త కింద జడపైన అందంగా కూర్చున్నారు. వీరి ప్రక్కనే చేరాయి. రాగిడీ కొమ్మలూ, ఆ రెండూ జంట కవుల్లాంటివి. ఒకటి ఉంటే మరొకటి ఉండాల్సిందేనట.
నడుముకు వడ్డాణం పెట్టుకుంటే ఉదర సంబంధ వ్యాదులు రావట. ముఖ్యంగా బాలింతలకు చాలా మంచిదట. ముక్కెర పెడితే సైనస్ వ్యాధులు తగ్గుతాయట.

11/27/2019 - 22:40

నిజమే! తల్లికావడం ఎంత ఆనంద అద్భుతవరమో తల్లిదండ్రులకు చెప్పనవసరం లేదు. ఇంతకుముందుకాలంలో తల్లి ఆసుపత్రిలోనో, ఇంట్లోనో ఉంటే బయట తండ్రి, ఆయనతోపాటు మిగతా కుటుంబ సభ్యులు చాలా ఆందోళనతో ఆత్రుతతో ఎదురుచూసేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆధునిక వసతులు వచ్చాయి.
అందుకే
బిడ్డ పుట్టటం ఎంత అద్భుతమో అంత పదిలం చేసుకోవచ్చునన్న వెసలుబాటును కార్పోరేటు ఆసుపత్రులు కల్గిస్తున్నాయి.

11/26/2019 - 22:29

ఇక అందరూ రగ్గులు తీసే కాలం వచ్చేసింది. చల్లని గాలులు, విపరీతమైన ఎండ, పెదవులు, చర్మం పగలడాలు, చర్మం బిరుసుగా తయారు కావడం పాదాల చివర్లు పగలడాలు ఇట్లాంటివన్నీ మళ్లీ తెరపైకి వచ్చేస్తున్నాయి. నిన్నటిదాకా గాలి గాలి అనుకొన్న మనం ఇక నుంచి అమ్మో చల్లగాలి.. అంటూ చలిగాలి ముఖం అందాన్ని మరుగుచేసేస్తుంది. పాదాలు పగిలి రక్తం కారుతూ నడవనివ్వకుండా చేసేస్తుంటాయి.

Pages