S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

04/10/2018 - 21:05

కావలసిన పదార్థాలు:
పాలు, సబ్జా గింజలు, రోజ్ సిరప్: మూడు టేబుల్ స్పూన్స్, సేమియా: ఫావు కప్పు, ఐస్‌క్రీమ్: రెండు కప్పులు, తరిగిన డ్రైఫ్రూట్స్, రోజ్ జెల్లీ కొద్దిగా
తయారీ విధానం:

04/09/2018 - 21:17

కావలసిన పదార్థాలు: బ్లాక్‌గే ప్స్, రెండు కప్పులు నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్లు పటికబెల్లం, ఒక టేబుల్ స్పూన్, ఐస్‌క్యూబ్స్

04/09/2018 - 21:09

ఇప్పుడు స్వీట్ కార్న్ అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. స్వీట్ కార్న్‌లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు డైటీషియన్లు, డాక్టర్లు. వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లైనా ఓ కప్పుడు స్వీట్ కార్న్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అందుకే ఈ వారం స్వీట్ కార్న్‌తో తయారయ్యే విభిన్న రుచులను పరిశీలిద్దాం.

04/08/2018 - 21:35

కావలసిన పదార్థాలు: కొబ్బరి బోండా
పటికబెల్లం, ఐస్‌క్యూబ్స్

04/06/2018 - 21:26

కావలసిన పదార్థాలు:
నిమ్మకాయలు రెండు, అల్లం కొద్దిగా,
పంచదార ఎనిమిది టేబుల్ స్పూన్లు

04/05/2018 - 21:16

కావలసిన పదార్థాలు : కీరా ముక్కలు , పుదీనా, అల్లం ముక్క, పంచదార, తేనె, నిమ్మరసం,
ఉప్పు చిటికెడు

04/04/2018 - 00:07

కావలసిన పదార్థాలు :
సపోట, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, క్రష్డ్‌ఐస్
తయాఠీ విధానం :
సపోటాలను శుభ్రం చేసి తొక్క, గింజలు తీసి కండను మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులో పంచదార, కాచి చల్లార్చి పాలు వేసుకుని మిక్సీ పట్టాలి. తరువాత దీనిలో డ్రై ఫ్రూట్స్, క్రష్డ్ ఐస్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లని సపోట మిల్క్‌షేక్ తయారు.

04/02/2018 - 21:18

మామిడి పూత వేయగానే అసలు నోరూరుతుంది. ఇక మామిడి పిందె వేసి కాయ కాస్తే చెప్పాల్సింది ఏముంది. తెలుగువారింట మామిడి కాయతోను, పండుతోను చేసే వంటకాలు లెక్కకట్టడం చాలా కష్టమైన పని. అందరికీ నచ్చే మామిడికాయతో కొత్త రకాల వంటల ఓసారి చూద్దాం. పప్పు, పచ్చడి, పులుసు, నిలవ ఊరగాయలు అందరికీ తెలుసు. కొన్ని క్రొత్త తరహా
ఊరగాయలు, వంటలు ఏ తరం వారికైనా ఇష్టమేగా!
*
కోరు మాగాయ

04/01/2018 - 22:31

కావలసిన పదార్థాలు :
ఆపిల్, పంచదార
పాలు, క్రష్డ్ ఐస్
తయారీ విధానం
ఆపిల్‌ను తీసుకుని తొక్క, గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత దీనికి కొద్దిగా చిక్కటిపాలు కలిపి క్ర ష్డ్ ఐస్‌తో సర్వ్ చేయాలి. ఈ జ్యూస్ వేసవి తాపాన్ని తగ్గించడమే కాదు, ఆరోగ్యానికీ చాలా మంచిది.

03/30/2018 - 21:24

కావలసిన పదార్థాలు
*
పుచ్చకాయ, పుదీనా, పంచదార, అల్లం, ఐస్ ముక్కలు
పుచ్చకాయ జ్యూస్
తయారీ విధానం: పుచ్చకాయను ముక్కలుగా కోసుకుని గింజలు తీసుకోవాలి. వీటిలో పంచదార, అల్లం, పుదీనా వేసి గై ండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ఐస్ ముక్కలతో సర్వ్ చేస్తే సరి. ఈ జ్యూస్ శరీరాన్ని నిర్జలీకరణ (డీహైడే షన్) నుంచి కాపాడుతుంది.

Pages