S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

06/28/2018 - 23:36

ఒక ఊళ్లో ఓ మనిషి చనిపోయాడు. మృతుడి ఇంటివాళ్లను పలకరించడానికి ఓ వ్యక్తి వచ్చాడు. ‘అ య్యో! ఈయన ఎలా చనిపోయాడు’? అని ప్రశ్నించగా- ‘పాము కరిచింది’ అని ఇంటివాళ్లు చెప్పారు. వెంటనే ‘ఎక్కడ కరిచింది?’ అని ఆ వ్యక్తి అన్నాడు. ‘కన్నుకు పైభాగంలో’ అని ఇంటివాళ్లు సమాధానం ఇచ్చారు. ‘అరే..! కొంచెం అయితే కంట్లో కరిచేది కదా.. కనే్న పోయేది కదా?’ అన్నాడట.

06/21/2018 - 23:12

ధేశ విభజన జరిగిన మరుక్షణం నుంచే సరిహద్దు ప్రాంతాలు ఉద్రిక్తతలకు నిలయాలుగా మారాయి. 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ దుష్టబుద్ధితో కాశ్మీర్‌పై దాడికి దిగింది. కాశ్మీర్ సంస్థానాధిపతి మహారాజా హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేసి, పాకిస్తాన్ నుండి తనకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించాడు.

06/14/2018 - 23:10

ఫదకొండవ లోక్‌సభలో భాజపా అతిపెద్ద ఏకైక పార్టీగా ఆవిర్భవించినా, ఆనాటి ప్రధాని ఎ.బి.వాజపేయి అచిరకాలమే పదవిలో ఉన్నారు. ఆయన రా జీనామా చేసిన సందర్భంగా సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగం నాటి, నేటి రాజకీయాలకు అద్దం పడుతుంది. 1996 జూన్ 11న లోక్‌సభలో భాజపా నాయకురాలు సు ష్మా చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైనది. ‘జనాభిప్రాయం ఎలా ఉన్నా స్వీకరించాలి. మాకు వ్యితిరేకంగా అన్ని పక్షాలు ఒక్కటయ్యాయి.

06/08/2018 - 00:11

రాజకీయం రాయిలా జీవం లేనిధి.. కానీ- రాయి పువ్వును నాశనం చేస్తుంది. పువ్వు ప్రతిఘటించడం చేతగానిది’ అని ఓ మహాత్ముడన్నాడు. వాజపేయి కాలం నాడు భాజపా ఓ కమలం పువ్వు మాత్రమే. ఇప్పుడు ఆ పువ్వుకు రక్షణగా రెండు గట్టి ముల్లులు ఉన్నాయి. ఆ రోజు వాజపేయి, అద్వానీలను మతతత్వ వాదులని కొందరు విపక్ష నేతలు నిందించారు. ఇప్పుడు భాజపాలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు గొప్పవారని ఆనాటి వృద్ధనేతలు పొగుడుతున్నారు.

05/31/2018 - 23:51

అది 1930-31 కాలంలో జరిగిన సంఘటన. నాగపూర్‌కు చెందిన బచ్‌రాజ్ వ్యాస్ అనే విద్యార్థి ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరానికి వెళ్లాలనుకొన్నాడు. ఆ కుర్రాడిది బ్రాహ్మణ కుటుంబం. బయట భోజనం చేయకూడదనే ఆంక్షలు వాళ్లింట్లో ఉండేవి. వ్యాస్ ఎలాగైనా శిబిరంలో పాల్గొనాలనే ఉబలాటంతో తన ఇంట్లో నియమాన్ని సంఘ్ వ్యవస్థాపకులు డా హేడ్గేవార్‌తో చెప్పుకొన్నాడు.

05/25/2018 - 00:10

భారత్‌లో హిందువుల సాకార ఆరాధ్య స్థానం దేవాలయం. దైవభక్తి ప్రేరణ కోసం, ధర్మప్రచారం కోసం ఎన్నో ఆలయాలు మన దేశంలో నిర్మించబడ్డాయి. అన్ని వర్గాలవారూ సమష్టిగా దైవారాధన చేయాలనే సదుద్దేశంతో చక్రవర్తులు, దాతలు భారీ సంఖ్యలో వీటిని నిర్మించారు, ఇప్పుడు కూడా నిర్మిస్తున్నారు. కైలాస మానస సరోవర యాత్ర, వైష్ణోదేవి దర్శనయాత్ర, చార్‌ధామ్ యాత్ర మనకున్న దర్శనాల ఉత్సుకతను తెలియజేస్తాయి.

05/18/2018 - 04:57

‘‘విజయం ముంగిట బొక్క బోర్లాపడ్డ బిజెపి అతి పెద్ద పార్టీగా నిలిచి సంతృప్తిచెందింది’’- ఇది నిన్నటి కర్నాటక ప్రజల తీర్పుపై తెలుగునాట ఓ మీడియా సంస్థ వ్యాఖ్యానం. కన్నడనాట ఫలితాలు వెలువడిన రోజే ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసిలో పైవంతెన కూలిపోయి 18 మంది దుర్మరణం చెందారు.

05/11/2018 - 00:15

ఇటీవల మన మేధావులంతా సైంటిస్టులుగా మారిపోయారు. ఈ ‘సూడో సైంటిస్టుల’ కనుసన్నల్లో నడిచే కొన్ని ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఐన్‌స్టీన్‌కు అసలైన వారసుల మాదిరి మాట్లాడడం విడ్డూరం. ‘్భరతీయత’ ప్రాముఖ్యతను చెప్పే ఏ విషయాన్ని అయినా వీరు ఛాందసమన్నట్లుగా ఊదరగొడుతున్నారు. ప్రపంచంలో ప్రతి దేశం తన వారసత్వ ఘనతను గౌరవిస్తుంది, కీర్తిస్తుంది.

05/03/2018 - 23:35

ఇంట్లో భార్యాభర్తలు గొడవపడుతూ తారస్థాయికి వెళ్లారట. భార్య వైపు చూస్తూ భర్త- ‘నీ విషయంలో తప్పు చేస్తే నేను వెంటనే చచ్చిపోవాలి’ అన్నాడట. వెంటనే భార్య అందుకుని- ‘నేను గనుక నీ విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే నా తాళి వెంటనే తెగిపోవాలి’ అన్నదట. అంటే- ఏ రకంగానైనా భర్త చావే నిర్ణయమైందన్నమాట!

04/26/2018 - 23:06

ఒక పట్టణంలో వ్యాపారి అయిన జీర్ణ్ధనుడు ఆర్థికంగా నష్టపోయి, తిరిగి సంపాదించడానికై ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. చివరకు తనకు మిగిలిన ఇనుప దూలాన్ని తన స్నేహితుడైన లక్ష్మణ్ దగ్గరుంచి భద్రపరచమని చెప్పి వెళ్లాడు. కొన్నాళ్ళకు తిరిగి వచ్చి తన ఇనుప దుంగను తిరిగి ఇవ్వమన్నాడు. ‘మిత్రమా! ఇనుప దుంగను ఎలుకలు తినేశాయి’ అన్నాడు లక్ష్మణ్. ‘అయ్యో!

Pages