S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

,
06/02/2016 - 22:54

చీరకు, ఆ చీర కట్టు కున్న అతివ అందాన్ని దిగ్వీణీకృతం చేసే జాకెట్లు మార్కెట్‌లో రమ్యంగా అలంకరిస్తున్నారు. మగ్గంవర్క్, చేతికుట్టు, కంప్యూటర్ వర్క్, అద్దాలు, ముత్యాలు, పూసలు, బిళ్ళలతో అలంకరించిన జాకెట్లు మగువల మనసులు దోస్తున్నాయ. వర్క్ లేని జాకెట్టు ఈ రోజుల్లో ఎవరూ ఇష్టపడటంలేదు. చీరకి ధీటుగా అందమైన జాకెట్టులు కుట్టించుకుంటున్నారు. వీటికి నప్పే అందమైన లంగా ఓణీ చీరలు సైతం వచ్చాయి.

06/02/2016 - 23:01

‘జీవితకాలపు నేస్తాలు- నేత్రాలు’. మనిషి ఒక జీవితకాలం జీవిస్తే, కళ్ళు రెండు జీవితకాలాలు జీవిస్తాయి. ప్రాణం వదిలే చివరి క్షణాల్లో దానంచేసిన కళ్ళు మరోజీవితో చిరకాలం జీవిస్తాయి. మనకు నిలువుటద్దాలై ‘్ఫలింగ్స్’ని తెలియజేస్తాయి. కళ్ళు అందానికి ప్రతిరూపాలు. కాంతివంతంగా, ఆకర్షణీయంగా ఉంటూ కళ్ళు ఇతరులతో మాట్లాడుతూ మోహించేలాగుండాలి.

06/01/2016 - 22:10

ప్రపంచంలోబానిసత్వం పనులు చేసేవారి సంఖ్య అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ కోట్లాదిమంది బానిస పనులు చేస్తున్నారని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 1.835 కోట్లమంది అంటే 1.3 బిలియన్ల మంది వెట్టి చాకిరిలో మగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 46 బిలియన్ల మంది ఉన్నారు. గత రెండేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగింది.

05/31/2016 - 22:43

రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం. నటిగా, నర్తకిగా పలువురు మన్ననల, ప్రశంసలు, అవార్డులు సాధించింది. అయితే తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకోవాలని ప్రయత్నించిన బిర్భహ హన్స్‌దా ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఒటమిపాలయ్యారు. బీర్భహను నటిగా ఆదరించిన జంగల్ మహల్ ప్రాంత ప్రజలు, రాజకీయాలలో ఆమెను ఆదరించలేకపోయారు.

05/27/2016 - 21:30

తల్లిదండ్రులకు పరీక్షా సమయం వచ్చింది. పిల్లలు పైతరగతికి ప్రమోట్ అయినా, ఒకవేళ ఉద్యోగరీత్యా బదిలీపై మరోచోటికి వెళ్లినా ఎదురయ్యే ముఖ్య సమస్య మంచి స్కూలు ఎంపిక. అసలు పిల్లల ఉజ్జ్వల భవిత తల్లిదండ్రులు ఎంపిక చేసే విద్యా సంస్థపైనే ఆధారపడి వున్నదనేది వాస్తవ విషయం.

05/26/2016 - 22:11

మనుషుల మస్తిష్కాలలో డబ్బు యావ తప్ప సమాజ శ్రేయస్సు అనే పదం తుడిచిపెట్టుకుపోతోంది.
ఇదివరలో ఇళ్ళముందు వుండే పెద్ద పెద్ద నూతులు పూడ్చి అంత చోటు వృధాగా పోకూడదని అక్కడో గది కడతారు. గోడవారకి ఓ మూలగా బోర్‌వెల్ తవ్వుతారు. ఆ బోర్‌లో నీళ్ళు వానాకాలంలో తప్ప వేసవిలో వుండవు. అప్పుడది బోరే!

05/26/2016 - 22:08

వాస్కోడాగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న నాటినుంచీ ఆఫ్రికా ఖండంలోని నల్లజాతి వారిని భయపెట్టి కానీ, ప్రలోభపెట్టికానీ బానిసలుగా బంధించి పట్టుకునిపోవడం సామాన్యమైంది. మానవత్వమున్న వారెందరో ఈ విధానాన్ని వ్యతిరేకించి పోరాటం సాగించాక ఇంగ్లండు, అమెరికా వంటి దేశాలలో బానిస వ్యవస్థ రద్దు అయింది. అంతర్జాతీయ ఒప్పందాలవల్ల బానిసల ఎగుమతి, దిగుమతి వ్యాపారం నిషిద్ధమైంది.

05/25/2016 - 21:56

అందానికీ, ఆరోగ్యానికీ గులాబీలు శ్రేష్ఠమైనవని చెప్పవచ్చు. గులాబీ పువ్వు రేకులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదని కొందరి నమ్మకం. గులాబీ పువ్వులలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది కనుక దానిలోంచి తైలం తయారుచేస్తారు. ఈ తైలం చర్మానికి రాసుకుంటే చర్మం మృదుత్వాన్నీ, మెరుపును సంతరించుకుంటుంది.

05/25/2016 - 21:48

పక్క తడిపే అలవాటు పిల్లలకు సర్వసాధారణం. ఇది వయస్సుతోపాటు తగ్గిపోతుంది. నవమాసాలు మోసి పురిటినొప్పులతో కన్నబిడ్డ రాత్రివేళల్లో పడక తడుపుతున్నాడంటే తల్లికి బాధగా ఉండకపోయినా ఆ అలవాటు అంతమంచిది కాదు. దీన్ని నివారించేందుకు ఆదిలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది పిల్లల్లో పనె్నండు సంవత్సరాల వయసు వరకూ నిద్రలో పడక తడిపే అలవాటు వుంటుంది.

05/24/2016 - 22:21

వచ్చీరాని మాటలతో పాకే పిల్లలు ఏదైనా పట్టుకొని నడిచేందుకు ప్రయత్నిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. ఎందుకంటే లేత ఎముకులకు దెబ్బలుతగులుతాయని భయపడతారు. కాని నడవాలని ప్రయత్నించే పిల్లలకు చేతులు అందించి నడిపిస్తే వారి ఎముకలలో పటుత్వం పెరుగుతుందని బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. పసిబిడ్డలు 18 నెలల వయసురాగానే బుడిబుడి అడుగులు వేయటానికి ఉత్సాహం చూపిస్తారు.

Pages