S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/03/2019 - 18:57

‘లేడీ సింగం’ ‘రివాల్వర్ రాణి’ ‘మహిళా సర్పంచ్’ ‘సర్పంచ్ దీదీ’

09/01/2019 - 22:50

గిరిరాజసుతా తనయుడు, లంబోదరుడు, గణపతి, గజాననుడు, మూషిక వాహనుడు, షణ్ముఖ సోదరుడు, ఏకదంతుడు, విద్యాధిదేవత- పరబ్రహ్మ స్వరూపుడైన ఆదిదేవునకు అనంతనామాలు. ఆయనే పరమాత్మ.‘‘గణభ్యో గణపతిభ్యశే్చ వో నమః... రుద్ర నమక మంత్రాలు రుద్రుడే గణపతి అని చెబుతున్నాయ.
‘‘యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః’’ ఓంకార ప్రణవనాద స్వరూపుడు- మహాగణపతి.

08/30/2019 - 19:57

ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలతో భవిష్యత్తులో స్థిర పడాలన్న ఆలోచనతో తల్లిదండ్రులు కలలు కంటూ తమ పిల్లలను చదువులకు పంపిస్తున్నారు.

08/29/2019 - 18:47

మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెత అందరూ వినే ఉంటారు. నిజమే ఏదైనా చిన్నపుడు నేర్చుకుంటేచాలు అది జీవితాంతం గుర్తుండి పోతుంది. అందుకే బాల్యం చాలా విలువైనది మధురమైందీ.

08/28/2019 - 18:43

నాలుగు రోజుల్లో వినాయక చవితి. శివుడి నాన్న నారాయణ గణపతి బొమ్మలు తయారుచేసి అమ్ముతాడు. బంక మన్నుతోనే చేసి చక్కని ఆకు పసర్లు పూసి సంప్రదాయబద్ధంగా అమ్మడం తాతల కాలం నుంచి అలవాటు. అదీకాక అన్ని పండగలకి ఆయా పండగల్లో ఏమి అవసరమవుతాయో అవి అమ్మి ఆ సంపాదనతో శివుణ్ణి చదివిస్తాడు.

08/27/2019 - 18:57

ఎలాంటి పరిస్థితులను అధిగమించి వస్తే నేడు మనం మట్టి అంటని రోడ్లపై తిరుగుతున్నామో, వాటి కోసం ఎంతమంది కష్టపడ్డారో మనకు తెలియదు. ఏదీ ఒకేసారి అందంగా కనిపించదు. ఎంతో ముస్తాబు చేస్తేనే కళ్ళకు అందంగా కన్పిస్తుంది. అందులో ఎంతో కష్టం ఉంటుంది మరి. ఇపుడు ఏ పని చేసినా చేతులకు మట్టి అంటకుండా, చెమట పట్టకుండా ప్రతి పని జరిగిపోతుంది. అలా జరగటానికి గతంలో ఎంతో మంది శ్రమపడ్డారన్నది నేటి తరం వారికి తెలియదు.

08/26/2019 - 19:53

నేడు మహిళలు కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అయితే వ్యాపారంలోకి వచ్చేటప్పుడు కేవలం ఆ ఆలోచనే కాదు.., అదనంగా గుర్తపెట్టుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే..

08/25/2019 - 23:10

టీనేజ్ అంటే...
ఒక ఆవేశం...
ఒక తొందరపాటు...
ఒక ఆకర్షణ..
ఒక తరంగం..

08/23/2019 - 20:42

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో పది ప్రధానమైనవి కాగా, వాటిలో శ్రీకృష్ణుని అవతారం పరిపూర్ణావతారమని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ బహుళ అష్టమి రోజున, రోహిణీ నక్షత్రాన శ్రీకృష్ణుడు జన్మించినట్లు పేర్కొంటున్నాయి. ఈ రోజును కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, జన్మాష్టమిగా వ్యవహరిస్తారు.

08/22/2019 - 19:02

నేడు మన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు మరుగున పడిపోతున్నాయి. మన సనాతన ఆచారాలు, విశ్వాసాలు గాలిలో దీపంలా రెపరెపలాడుతున్నాయని చెప్పక తప్పదు. ఏదో అక్కడక్కడా పాతతరం వాళ్ళు వున్న ఇళ్ళల్లో తప్పితే ఎక్కడా కానరావడంలేదు. ఈనాటి కొత్తతరం వాళ్ళు పాత ఆచారాలను, సనాతన ధర్మాలను మూఢ నమ్మకాలుగా పాత చింతకాయ పచ్చడిగా భావిస్తూ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు.

Pages