S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/27/2016 - 08:48

‘శబరిమలలో అయ్యప్ప దర్శనానికి స్ర్తిలను ఎందుకు అనుమతించరు..?’ అని సుప్రీంకోర్టు ఈమధ్యనే ప్రశ్నించింది. మత పరమైన ఆంక్షలుండవచ్చును కానీ లింగవివక్ష పనికి రాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదివరలో ఒక నటీమణి తాను అయ్యప్పస్వామిని దర్శించుకున్నానని ప్రకటించినపుడు వాదోపవాదాలయ్యాయి. వాస్తవానికి అయ్యప్ప దర్శనం స్ర్తిలకు నిషిద్ధం కానే కాదు.

01/22/2016 - 20:15

నేటి ఆధునిక యుగంలో పనిఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలవారూ మానసిక వేదనకు లోనవుతున్నారు. జీవనశైలిలో వేగం పెరిగినందున పనిలో ఒత్తిడి సర్వసాధారణమైంది. పనిలో నైపుణ్యం చూపాలన్నా, కొత్త బాధ్యతలతో సమర్ధత చాటాలన్నా ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొనక తప్పదు. కొన్ని సులభ పద్ధతులను పాటిస్తే పనిఒత్తిడి నుంచి ఉపశమనం పొందే వీలుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

01/20/2016 - 22:27

గత నాలుగు వందల ఏళ్ల కాలంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అనేక రకాలైన యంత్రాలు రంగప్రవేశం చేసి ప్రపంచ సామాజిక స్వరూపానే్న మార్చివేశాయి. వీటి ఫలితంగా మనమందరం ‘అంధకార యుగం నుండి వెలుతురు యుగంలోకి చేరినట్లు’గా- రాత్రి గడిచాక పగటి వెలుగును పొందగలిగినట్టుగా ఆనందిస్తున్నాం. ఈ భావనలో అసలు రహస్యం ఏమిటంటే- రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి చక్రభ్రమణంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయని.

01/19/2016 - 22:04

ఏదో పాతకాలం నాటి సినిమా పాట అని విని వదిలేయటం కాదు. ‘నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..’ అన్నట్టుగా ప్రతిరోజునీ అందమైన నవ్వులతో గడిపేస్తుంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది? అసలు నవ్వురానివారు, నవ్వలేనివారు మనిషే కాదని అంటారు మేధావులు. ఆ మాట అలా వుంచితే, నవ్వు ఆనందాన్నిచ్చే అద్భుతమైన సాధనమని భావించాల్సిందే. నవ్వు గొప్పతనం గురించి ఎన్నోసార్లు విన్నా, చదివినా..

01/19/2016 - 21:01

ఈరోజుల్లో సైకిళ్ళ వాడకం తగ్గిపోయింది. సైకిల్‌మీద ప్రయాణం చేసేవారు స్వల్ప శాతంలో ఉంటున్నారు. ఈ రోజుల్లో టూవీలర్స్, ఫోర్ వీలర్స్ ఎక్కువగా ప్రయాణ సాధనాలయ్యాయి. పూర్వంలో కార్లను సంపన్నులే ఉపయోగించేవారు. సామాన్య ప్రజల ప్రయాణ సాధనం సైకిలు. ఈ రోజుల్లో బ్యాంకుల నుంచి ఋణ సదుపాయం పొందే అవకాశం లభించడంవల్ల, ప్రతివారూ లోన్ తీసుకుని కార్లు, బైక్‌లు కొని వాడుతున్నారు.

01/17/2016 - 04:58

కొందరు వ్యక్తులకు వారి శరీర తత్వాన్ని అనుసరించి దురదలు, చర్మం ఎరుపెక్కడం వంటి అలర్జీలు తప్పవు. వాతావరణ పరిస్థితులు మారినపుడే కాదు, ఇతర సమయాల్లోనూ వీరు చర్మసంబంధమైన సమస్యలను ఎదుర్కొంటారు. శారీరకంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, ఇలాంటి శరీర తత్వం కలిగినవారు పదిమందిలో మసలుకునేటపుడు చర్మం దురదగా అనిపించడంతో చాలా అసౌకర్యంగా ఫీలవుతారు. నలుగురిలో కలిసి తిరిగేందుకు విముఖత చూపుతుంటారు.

01/13/2016 - 22:56

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టే పండుగ సంక్రాంతి. మరే ఇతర పండుగలకు లేని విశిష్టత దీనికి ఉంది. సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది. మిగతా పండుగలన్నీ చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పేరిట మూడు రోజులపాటు జరుపుకునే ముచ్చటైన ఈ పండుగ మన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది.

01/13/2016 - 05:06

‘సంప్రదాయం’ అంటే తరతరాలుగా ప్రత్యక్ష అనుభవంలో ఉంటూ, మన పెద్దల ద్వారా మనకు లభించిన జీవన విధానం అని అర్థం. ప్రతిరోజూ ఉదయానే్న మనం నిద్రలేచి తిరిగి రాత్రి నిద్రపోయే వరకు చేయవలసిన దైనందిన కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో తెలిపేదే సంప్రదాయం. జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది మనం చేసే పనులు, మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందని అందరూ ఒప్పుకొనితీరే నిర్వివాద అంశం.

01/12/2016 - 03:22

చదువుసంధ్యల సంగతెలా ఉన్నా నేడు మొబైల్ ఫోన్ లేని విద్యార్థులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి సంపాదన లేకున్నా స్మార్ట్ఫోన్‌లో నిత్యం ‘వాట్సాప్’, ‘ఫేస్‌బుక్’తో ఆధునిక యువత మమేకం అవుతోంది. విద్యార్థులే కాదు.. ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు.. ఇలా అన్ని వర్గాల వారికీ మొబైల్ ఫోన్ లేనిదే పొద్దుగడవని పరిస్థితి ఏర్పడింది. సమాచారం కోసమో, విజ్ఞానం కోసమో కాదు..

01/06/2016 - 22:34

మగువల అందచందాలను చీరలు చూపగలిగినంతగా వేరే ఏ వస్త్రాలూ చూపలేవని ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞులందరూ అంగీకరిస్తున్న విషయమే. ప్రాక్,పశ్చిమ దేశాల్లోనూ ఎవరి వస్తధ్రారణ పద్ధతులు వారికి ఉన్నాయి. నైసర్గిక వాతావరణ పరిస్థితులు మన వస్తధ్రారణను ప్రభావితం చేయడం సహజ పరిణామం. కానీ, పాశ్చాత్య సంస్కృతి ప్రపంచం అంతటా వేగంగా వ్యాపించడంతో పాశ్చాత్య దుస్తుల విధానమూ హెచ్చుగా వ్యాప్తి చెందింది.

Pages