S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

09/27/2019 - 20:43

పెంచుకుంటున్న చేపపిల్లల ఆహారంకోసం డబ్బు తగలేసే ధనికులతో ‘‘చేపపిల్లల ఆహారంపై చూపే శ్రద్ధను పేవ్‌మెంట్స్‌మీద తిండిలేక పడున్న మనిషి పిల్లలమీద, మీ తోడి జీవులమీదా, తోబుట్టువుల మీదా చూపి దయవుంచండి’’ అని సూటిగా చెప్పడమే కాదు, వ్యంగ్యంగా ‘‘గొప్పవాడైన మనిషెప్పుడైనా నిస్వార్థుడిగానే వుంటాడట.

09/26/2019 - 19:17

అది ఆ ఆనంద పారవశ్యంలో మనుష్యుల మనస్సులతో ఆడుకోవడం మాత్రమే’’ అని తేల్చేస్తుంది.
లతకు రాధామాధవుని తలిస్తే చాలు, కాలం పరుగులు పెడ్తుంది. ‘‘జలజాతాసన వాసవాది..’’ అంటూ మొదలెట్టి మనల్ని ‘‘ఆ అద్భుత సౌందర్యరాశి సత్యభామాదేవి మందిరంలోకి తీసుకెళ్లి, లతాంతాయుధు కన్నతండ్రి మోకరించిన ఆ సుందర దృశ్యాన్ని ఊహాగానం చేస్తూ, అలాంటి కమనీయ దృశ్యాలు మానసపటంమీద చిత్రించుకోగల్గితే జీవితం ధన్యం’’ అంటుంది.

09/25/2019 - 19:30

పస్ర్తిల రచనల్ని గురించి చెబుతూ, ‘‘స్ర్తి హృదయపూర్వకంగా రాసినదేదయినా ఎంతో పచ్చిగా వుంటుంది. ఆమె ఏదీ దాచకుండా వ్రాస్తుంది. స్ర్తి స్వభావమే అంత, ముద్దుపళని రాధికా స్వాంతనం మొదలు లత ఊహాగానం దాకా, పైగా నారీలోకాన్ని అపార్థం చేసుకుంటే వారి లోకజ్ఞాన శూన్యతకు విచారించాల్సిందే అన్నదంటే ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోవాల్సిందే మరి!

09/24/2019 - 20:22

‘‘అతి సహజమైన శరీర వాంఛకు ప్రేమ అనే బురఖా కప్పి తమను తామే మోసం చేసుకుంటున్నారు’’అని అంటే కొందరికి కొరుకుడుపడదు మరి.

09/23/2019 - 19:58

ఈ విసురు ఇలాంటి అనుకరణలమీదే కాదు, లేనిపోని భేషజాల మీద, బంధువులనే వాళ్ళ ప్రవర్తనమీద ఇంకా రకరకాల వింత ప్రవర్తనలమీద చురకలు అంటిస్తూనే వుంటుంది. ఇలాంటి బాధలుపడేవారికి ఈ విసుర్లు నచ్చుతాయి. కానీ అలా చేస్తున్నవాళ్ళు మాత్రం ఆ చురక తగలంగానే వులిక్కిపడడం సహజం.
అలాగే భారతంలో ద్రౌపది అందాన్ని వర్ణించే పద్యం
‘‘అఖిల లావణ్యపుంజంబు నబ్జ్భవుడు
మెలతగా దీనియందు నిర్మించెనొక్కొ’’

09/22/2019 - 22:31

జీవితాన్ని శాపంగా మార్చుకోకుండా మమత వున్నచోటనే మనువాడే స్వేచ్ఛను కోరుకోవచ్చుగా ఆడవాళ్ళు అనిపిస్తుంది మనకు.

09/20/2019 - 20:04

‘మనిషి ఎందుకో ఏ విషయాన్నయినా సూటిగా కాకుండా డొంక తిరుగుడుగా చెప్పడానికి ఇష్టపడతాడనుకుంటాను’ అంటూ ముగిస్తుంది.

09/19/2019 - 19:42

అశేష ఆంధ్ర పాఠక లోకాన్ని కొన్ని సంవత్సరాలపాటు తన ఊహాగానంతో ఉర్రూతలూగించిన లత ఆంధ్ర సాహితీ సుందర నందనవనంలో సుగంధ పరిమళాలు వెదజల్లిన సాహితీ సుమలత. మహారచయిత్రి, కళాప్రపూర్ణ శ్రీమతి తెనే్నటి హేమలతాదేవి పేరు విననివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లతగా పాఠకులకు పరిచయమై తనదైన శైలిలో, తన మదిలో మెదిలిన ఆలోచనా తరంగాలను, ఊహాగానం పేరుతో ప్రముఖ సచిత్ర వారపత్రిక ఆంధ్రప్రభలో ఒక శీర్షికగా ప్రతివారం వెలువడింది.

09/18/2019 - 19:44

ఒక్కోసారి అమ్మ మినపరొట్ట చేసిన ఆదివారం నాడు నాన్నతో మాట్లాడటానికి కొందరు మీసాల వాళ్లు వస్తారు. ఎంతసేపటికీ లేచి వెళ్లరు. ‘మినపరొట్టి చల్లారిపోతుంది. ఈ మీసాలవాళ్లు ఎప్పుడు పోతారో’ అని వాళ్లకు వినపడేలా విసుక్కున్నాడు బుడుగు. ఆనక నాన్న మొట్టికాయలు వేశాడు. నిజం అయితే మాత్రం అప్పుడు ఎందుకు చెప్పాలి అని.

09/17/2019 - 20:03

తన దగ్గర డబ్బులు లేవు అని అనుకున్నాడేమోనని కాణీ చూపించాడు. చూపించాడే కాని ఇవ్వలేదు. ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు అన్న అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి బుడుగుకి. వాడు చెయ్యను అనేసరికి చెళ్లున కొట్టి పారిపోయాడు. జటకా బళ్లకోసం చూశాడు. తెలిసినవాళ్లు అయితే తాను పిలిస్తే బండి కట్టరని, తెలియనివాడి కోసం, కొత్తవాడి కోసం చూశాడు.

Pages