S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

10/24/2019 - 18:46

11, 12, 13 శ్లోకాలు
బ్రహ్మత్మభూః సురజేష్టః పరమేష్టీ పితామహః
హిరణ్యగర్భో లోకేశః స్వయంభూశ్చతురాననః
ధాతా’బ్జయోనిర్దృణో విరించిః కమలాసనః
స్రష్టా ప్రజాపతిర్వెధావిధాతా వివ్వసృడ్విదీః
నాభిజన్మాండజః పూర్వో నిధనః కమలోద్భవః
సదానందో రజోమూర్తిః సత్యకో హంసవాహనః

10/23/2019 - 19:53

తీగవరపు వనజ 7382762152
6వ శ్లోకం

10/22/2019 - 20:01

చంద్రగుప్త 11 మహారాజు 400 ఎ.డిలో రాజ్యం పరిపాలిస్తున్నపుడు, ఆయన ఆస్థాన విద్వాంసులలో (నవరత్నరము) ఒకరైన ‘అమరసింహుడు’ అనే కవి ‘అమరకోశం’ అనే గ్రంథం రచించారు. ఈ గ్రంథం వెలకట్టలేనిది. దీనిని వ్యాకరణ పరంగా రచించడంవలన దీనిని ‘నామలింగనుశాసనం’ అని కూడా పేర్కొంటారు. దీనిని సులువుగా నోటితో వల్లె వేసేటట్లుగా శ్లోకం రూపంలో రచించారు.
1 శ్లోకం

10/21/2019 - 20:08

అదే పురుషుని గురించి చెప్పాలంటే నాలుగైదు మాటల తర్వాత తడుముకోవలసిందే. ఇది నాటి కవుల దృష్టిని ప్రతిబింబించుతుంది. అయితే ఇలాటి అనౌచిత్యాలను సవివరంగా పేర్కొంటూనే తనకు ప్రాచీన సాహిత్యంపట్ల అగౌరవం లేదని, దాన్ని చదవాల్సిందేనని చెప్పడం ఆయన వాస్తవిక దృష్టికి నిదర్శనం. ఉన్నంతలో జాగ్రత్తగా రాసిన కవుల గురించి కూడా ప్రత్యేకంగా తెలిపారు.

10/20/2019 - 23:06

పుస్తకం నాల్గవ అధ్యాయంగా సూరి మరణం లేదా బండి రా పల్లకి పేరిట రాసిన చిన్ని ప్రహసనంలో ఆయన భాషా ఛాందసత్వం మృతి చెందడాన్ని హర్షించుతారు. ఆనాడు ప్రబలంగావున్న వాదనలను అపహాస్యంచేస్తారు.
దృతం, శకటరేఫ, అరసున్నా, బండి రా వగైరా ఆచరణలో లేని అక్షరాల అంత్యక్రియలు జరిగిపోయిన వైనాన్ని తమాఃగా చెబుతారు. యొక్క బడు వంటి ప్రయోగాలలో ఇబ్బందిని వెల్లడిస్తారు.

10/20/2019 - 23:05

తే.గీ. పెదవి విరచుట తగదాడ పిల్లయునుచుఁ
బాడి గాదది వారలే ప్రతిభఁ జూపి
నిలతురిలపైన వెలుగుచు నేర్పు మీరఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

10/18/2019 - 20:06

సంస్కృత ప్రభావం దానితో ముడిపడి వున్న సామాజిక భావజాలం కారణంగానే ప్రాచీన కాలపు తెలుగు సాహిత్యం నిర్జీవంగా తయారైందని ఆయన నిరూపించారు. వ్యవహారిక భాషావాదానికి రావలసినంత ప్రచారం రాలేదని, సామాన్యులకు కూడా దాని గురించి తెలియడం అవసరమనే భావనతో ప్రత్యేకంగా ఈ రచన చేశానని ముందుమాటలో రాశారు.

10/15/2019 - 18:43

మరియొకడు కామినీజన సౌఖ్యమును కోరుదమనెను. నాల్గవవాడు విద్యాధనమును కోరుదమనెను. ఈ చర్చతోనే నాల్గు దినములు గడిచినవి. దేవుడు ప్రత్యక్షమయ్యెను. తుదకు వారు కోరినది మాకే సుఖమును వలదు. మేము కోరు వరమిదేననిరి. దేవుడు నవ్వి మీకిపుడు సుఖ స్వరూపము బాగుగా తెలిసినది. ఇక మీకు నేనీయదగినది ఏదియు లేదు పొండనెను. లోకోభిన్న రుచిః అను వాక్యమును వ్యంగ్యముగా స్థాపించిన రీతి ఇందు కాననగును.

10/14/2019 - 20:01

ఆంధ్ర బృహస్పతిగారి భార్య, తానేమి తక్కువ చదివితినా యని, ఆంధ్ర తార బిరుదమును పూనవచ్చునని వ్యంగ్యముగ నపహసించిరి. ఇక వదరుఁబోతు వ్యాసములు వాయిమూసుకొనెనన్న ఆశ్చర్యపడవలసినదేమ్నుది. ఈ పుస్తక ప్రచురణ నేపథ్యమింతటిది. ఇట్టిది.

10/13/2019 - 22:19

ఈ విషయము వ్యాసములలో వారుదహరించిన ఉధృత వాక్యములను బట్టి తేటపడుచున్నది. పత్రికా సంపాదకులనుటను బట్టి, సాధన పత్రిక విషయము, సంపాదకీయముల ప్రశంసను బట్టి, వదరుఁబోతు వ్యాసముల ప్రస్తావనను బట్టి ఈ వ్యాసములకు కర్తలుగ ఆప్రస్తావన కర్త ఇద్దరు ముగ్గురని చెప్పినను, ఇవన్నియు శ్రీరామాచార్యుల కృతములేనని స్పష్టపడుచున్నది. వ్యాసములందలి శైలి యంతయు నొక్కటిగా భాసించుట మరియొక కారణము.

Pages