S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

11/07/2019 - 19:23

బలిచక్రవర్తిని మూడు అడుగులు కోరగా, ఒక అడుగు భూమి మీద, రెండవ అడుగు ఆకాశంలోని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని రంధ్రం చేయగా, అక్కడి నుంచి పవిత్ర ధార (గంగ) బయటకు వచ్చి మేఘం రూపంలో తేలుతుంది. (గంగని సంస్కృతంలో జలనభ అంటారు. జల= నీరు, నభ= ఆకాశం, ఆకాశంలో నీరు అంటే మేఘం అని అర్థం) విష్ణుపాదం తగిలినందువలన గంగను విష్ణుపది అని, భగవత్ పది అని పిలుస్తారు.

11/06/2019 - 20:18

వృష= ధర్మము గలవాడు, ఇంద్రుడు; వస్తోష్పతిః= స్వర్గమునకు రక్షకుడు, ఇంద్రుడ; సురపతిః= స్వర్గమునకు అధిపతి, ఇంద్రుడు ; బలారాతి= బల+ ఆరాతి=బలం కలిగినవారు+శత్రువు= రాయసులు+ శత్రువు = రాక్షసులు+శత్రువు =ఇంద్రుడు, శచిపతిః= ఇంద్రుడు; జంబ+్భది= వజ్రాయుధం పేరు జంబ+ ఛేదించిన= జంబ అనే వజ్రాయుధమును ఛేదించుట వలన ఇంద్రునకు జంబభేది అనే పేరు వచ్చింది.

11/04/2019 - 19:43

వినాయకః= అడ్డంకులను తీసేవాడు, గణేష- (గణ+ఈశ=గణములకు అధిపతి, గణములు అనగ శివుని అనుచరులు): విఘ్నరాజః = విఘ్న +రాజ= అడ్డంకులు+రాజు= అడ్డంకులకు రాజు; ద్వైమారుతరః= ద్వై+ మాతు= ఇద్దరు + తల్లుల , పార్వతి కుబుసము నుడి గణేశుడు జన్మించుట వలన గణేశుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డగా భావించబడుతున్నాడని పురాణాలు పేర్కొన్నాయి.

11/03/2019 - 22:31

తే.గీ. చెడుగు లేనట్టి మంచినిఁ జిత్తమందు
స్థిరముగను నిల్పియుంబంచఁ దిరుగువాడు
దివికిఁ జేరినఁ గాని రుూ భువిన నిలచుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

11/01/2019 - 19:44

గిరీష = పర్వతములలో నివసించువాడు, శివుడు; మృడః = దయచూపేవాడు, శివుడు మృత్యుంజయ= మృత్యువుని జయించేవాడు, శివుడు; కృత్తివాసః= ఏనుగు చర్మాన్ని ధరించేవాడు, శివుడు; పినాకి= పినాకి అనే పేరుగల శూలం ధరించేవాడు, శివుడు,; ప్రమాదాధిప= ప్రమద +అధిప== ఆనందం + రాజు= ఆనందానికి రాజు శివుడు, ఉగ్రః= ఉగ్రంగా ఉన్నవాడు శివుడు; కపర్ది=జఠాఝటమ్ కలిగినవాడు శివుడు; శ్రీకంఠ= అందమైన కంఠము గలగినవాడు, శివుడు; శితికంఠ = ముదురు న

10/31/2019 - 19:06

28 శ్లోకం
చాపః శాంగ మురారేస్తూ శ్రీవత్సలాంఛనం స్మృతమ్
ఆశ్వాశ్చ శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాహకాః ॥

10/30/2019 - 19:12

దేవతలు, దానవులు మందర పర్వతము ను కవ్వముగా నాగరాజైన వాసుకి అనే సర్పమును తాడుగాను ఉపయోగించి పాలసముద్రమును చిలకగా అందులోనుండి కలువ పూవు మీద కూర్చుని కలువ పువ్వు చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఉద్భవించి విష్ణువును పతిగా స్వీకరించింది. రమా = స్వామి (పతి) ని సంతోషపరుచుట, భార్గవి=్భృగు మహర్షి యొక్కసంతతిలోని స్ర్తి, బ్రహ్మ మొట్టమొదటి సృష్టిలోని 0 మంది (నవ బ్రహ్మలు) మహర్షులలో భృగు మహర్షి ఒకరు.

10/29/2019 - 19:59

కుసుమేషు= కుసుమముల (పువ్వుల) బాణములు కలిగిన వాడు, కామదేవుడు; అనన్యజ = అనన్య +జ= తనకు తానుగా + జన్మించినవాడు = పూల ధనస్సు పట్టుకున్నవాడు, కామదేవుడు; రతిపతి = రతి+్భరత = కామదేవుడు ; మకరమ ధ్వజ = మకర+్ధ్వజ = మకరం అనే చేప +జండా, జెండా పై చేపబొమ్మ కలిగిన వాడు, కామదేవుడు; ఆత్మభూః= ఆత్మ+్భః = స్వయం+ జన్మించుట = స్వయంగా జన్మించుట , కామదేవుడు ; మకరం అనగా మొసలి అని అర్థం, ఇక్కడ మకరం అనేది ఒక అందమైన చేప పే

10/28/2019 - 19:44

21 శ్లోకం
నీలంబరో రౌహిణేయోస్తలాంఖో ముసలి హాలీ
సంకర్షణః సీరపాణిః కాళిందిభేదనో బలః

10/25/2019 - 20:04

17, 18 శ్లోకాలు
దేవకీనందనః శౌరిః శ్రీపతిః పురుషోత్తమః
వనమాలి బలిద్వంసి కంసారాతిరధోక్షజః
విశ్వంభరః కైటభజిద్విధుః శ్రీవత్సలాంఛనః
పురాణపురుషో యజ్ఞపురుషో నరకాంతకః
జలశారుూ విశ్వరూపో ముకుందో మురమర్దనః

Pages