S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/10/2019 - 18:33

మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి..
వెనకవచ్చు వాళ్లకు బాట అయినదీ.. అని ఓ సినీ కవి చెప్పినట్లుగా..

07/09/2019 - 19:24

కేష్నీ ఆనంద్ 1983 బ్యాచ్ ఐఏఎస్. హరియాణా రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ కమీషనర్‌గా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. హరియాణా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత 25 సంవత్సరాలకు ఒక మహిళ డిప్యూటీ కమీషనర్ అయ్యింది. తాజాగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు చేపట్టింది. మరో విశేషం ఏంటంటే.. కేష్నీ కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు చీఫ్ సెక్రటరీలు అయ్యారు.

07/08/2019 - 18:18

ఇస్లాం ధర్మం స్ర్తిజాతికి సముచిత స్థానాన్ని కల్పించింది. మానవ సమానత్వం విషయంలో పురుషులతోపాటు స్ర్తిలకు కూడా ఇస్లాం సమాన హోదాను ప్రసాదించింది. పురుషులకు మహిళలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో- అలాంటి హక్కులే ధర్మప్రకారం మహిళలకు మగవారిపై ఉన్నాయి.

07/07/2019 - 23:24

కిక్కిరిసిన స్టేడియం..
ప్రేక్షకుల కేరింతలు..
ఎదురుగా తల్లిదండ్రులు..
ఐదుసార్లు వింబుల్డన్ గెలిచిన టెన్నిస్ రాణి వీనస్ విలియమ్స్ ప్రత్యర్థి..

07/05/2019 - 18:51

చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్‌ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్‌ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. ఆలుమగలైనా, అత్తాకోడళ్ళైనా, ఆఫీసులో బాస్ కొలీగైనా చాక్లెట్లవైపు మొగ్గు చూపిస్తే రోజంతా ఆరోగ్యం, ఆనందమే.

07/04/2019 - 19:52

ఒకవైపు తలాక్ చెప్పడం ద్వారా ఏకపక్షంగా విడాకులు ఇవ్వడాన్ని పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు
వ్యతిరేకిస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ ద్వారా తెలుస్తూంటే, మరోవైపు
‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’ మాత్రం ఈ విషయంలో సంస్కరణలు తీసుకురావడానికి
ఎంతమాత్రం అంగీకరించడం లేదు.

07/03/2019 - 19:16

చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం సంవత్సరంలో నాల్గవ మాసం. చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటంవల్ల ఈమాసానికి ఆషాడం అని పేరు వచ్చింది. ఈ మాసానికే శూన్యమాసమని పేరు. శుభకార్యాలకు యోగ్యమైనది కాదు. ఈ నెలలోనే పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష వహిస్తారు. ఆధ్యాత్మికపరంగా చూస్తేఆషాఢం అనంత కోటి పుణ్యఫలితాలు అందించే మాసంగా పేరొందింది.

07/02/2019 - 19:16

మాట మెత్తగా..
మనసు మెత్తగా..
చేత గట్టిగా..

07/01/2019 - 19:31

పసిపిల్లలకు ఏ సమయంలో ఏం పెట్టాలి.. ఏం పెట్టకూడదు అనే విషయంలో తల్లులకు బోలెడు సందేహాలు ఉంటాయి. పిల్లలకు పెట్టే ఆహారం సరైనది కాకపోతే చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వారికి ఆరునెలల నుండి ఏడాది నిండేవరకు వారికి ఎప్పుడు ఎలాంటి ఆహారం అందివ్వాలో తెలుసుకుంటే తల్లికి ఎటువంటి టెన్షన్ ఉండదు.

06/30/2019 - 22:51

ధైర్యం, పట్టుదల, దీక్ష లేకపోవడంవల్ల చాలామంది పూర్తిగా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. కొంతకాలంపాటు అర్ధమనసుతో, ఈసురోమంటూ ప్రయత్నాలు చేసిన తర్వాత నిరాశకు లోనవుతున్నారు.

Pages