S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/16/2019 - 18:46

‘‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నువ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురుస్తూ ఉండాలి నా నువ్వు..’’ అన్నాడు ఆత్రేయ.
ప్రేమను తెలియజేయడంతో పాటు ‘నవ్వు’ స్వచ్ఛతను ఎంతో హృద్యంగా చెప్పాడు. నిజంగా నవ్వు ఎంత స్వచ్ఛమైనదంటే దానికి కులం లేదు, మతం లేదు, ఆడా మగా తేడాల్లేవు. పేద, గొప్ప తారతమ్యాలు లేవు. సమస్త లోకాన్ని లోబరచుకోగలిగిన సమ్మోహన శక్తి దాని సొంతం.

08/15/2019 - 22:38

రాములమ్మ కూతురు జాహ్నవి జాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతం మంచి పొజిషన్‌లో వుంది. పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సిఏగా పనిచేస్తోంది. లక్షల్లో జీతం.. కానీ పెళ్లిచేసుకోమంటే చాలు చికాకుపడుతుంది. సంసారం, పిల్లలు వద్దా అనడిగితే.. నీకు మనవలు కావాలా చెప్పండి.. అనాధ పిల్లలను దత్తత తీసుకుందాం.. లేదా సరోగసీ ఉండనే ఉంది కదా.. నేను మాత్రం ఇపుడే పెళ్లి చేసుకోను అంటోంది.

08/14/2019 - 19:02

బ్రిటీష్‌వారి బానిస సంకెళ్లను తెంచి భరతమాత దాస్యవిముక్తికోసం భారతీయులు చేపట్టిన స్వాతంత్య్ర సమరంలో ఎన్నో కీలక ఘట్టాలు. ఈ చారిత్రక ఘట్టాలలో, మనదేశ స్వతంత్ర పోరాటంలో, భారత రాజ్యాంగ రూపకల్పనలో స్ర్తిలు కూడా అద్భుతమైన సాహసాలను ప్రదర్శించారు. అవిశ్రాంతంగా కృషిచేసిన స్ర్తిలెందరో చరిత్ర మరుగునపడిపోయారు.

08/13/2019 - 18:40

‘గాసిప్’ అంటే అందరూ ఏదో గాలి కబుర్లనీ, అవి ఎందుకూ పనికిరావని, పనికిమాలినవిగా భావిస్తారు. కానీ గాసిప్‌వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అస్తమానం పని.. పని.. అంటే విసుగే కదా!

08/12/2019 - 18:34

జీవితం సరదాల తోటని, సంతోషాల మూటని, ఇంకొకటని.. మరొకటని.. ఎవరెన్ని విధాలుగా వివరింపజూసినా జీవితం నవరసభరితం. ఇందులో కులాలు, మతాలు, ఆర్థిక అసమానతలు ఎంతమాత్రం పరిగణనలోకి రావన్నది గమనార్హం. అందుకోవాలన్నది అందుకోలేకపోవడం, ఎంత మాత్రం వూహించనిది సునాయాసంగా చేతికందడం, ఎంతగానో ఆశించింది పొందలేకపోవడం ఎవరి జీవితంలోనైనా సర్వసామాన్యం!

08/11/2019 - 19:18

ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీలో ఓ కథనం వచ్చింది. అది త్రివేణి అనే జర్నలిస్ట్‌కు సంబంధించినది. దీన్ని ఆమే స్వయంగా రాసుకుంది. ఆమె దయార్ద్ర హృదయాన్ని ఎంతమంది మెచ్చుకున్నారో, ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు, ఎన్ని షేరింగులో.. లెక్కేలేదు. మరి మనమూ ఆ మానవత్వ హృదయం గురించి తెలుసుకుందామా..

08/09/2019 - 18:44

కొద్దిపాటి ఒత్తిడే కదాని నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు అది అగ్ని పర్వతమై బద్ధలవుతుంది. ఇటు సామాజిక జీవితాన్ని, అటు ఆరోగ్య ఆనందాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. దేనికైనా పరిమితులుంటాయి. వాటిని బట్టి పోతుంటే ఇంటా బయటా తలెత్తే చిరాకులు, ఒత్తిడులను అధికమించటం కష్టంకాదు.

08/08/2019 - 20:31

‘‘సూర్యోమరీచి మా దత్తే, సర్వాస్మాద్భువనారధిః తస్యాః పాక విశేషేణ, స్మృతం కాల విశేషణమ్
అన్నదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుని కిరణముల పరిపాక విశేషమువలన రాత్రింబవళ్ళు, దినము, వారము, పక్షము, మాసము, ఋతువులు, ఆయనములు, సంవత్సరము మొదలగు కాల భేదములేర్పడుతున్నాయని యజుర్వేద తైత్తరీయ ఆరణక్యం పేర్కొంది.

08/07/2019 - 19:42

నిండైన వ్యక్తిత్వం..
గొప్ప నాయకురాలు..
ఉత్తమ పార్లమెంటేరియన్..
పరిపాలనా దక్షురాలు..
మార్గదర్శకురాలు..
అసాధారణ రాజకీయవేత్త..
ప్రజల గొంతుకై నిలిచిన గొప్ప వక్త..

08/06/2019 - 20:36

భారతదేశంలో తప్పులు చేయడం.. వెనువెంటనే విదేశాలకు వెళ్లిపోవడం.. ఇక్కడికి వచ్చి ఎవరు పట్టుకుంటారులే.. అన్న ధీమాతో ఆనందంగా విదేశాల్లో జల్సాలు చేసుకోవడం నేడు పరిపాటి అయిపోయింది. భారతదేశం నుండి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విదేశాలకు వెళ్లి నేరస్తుల్ని పట్టుకోవడం వంటి విషయాలు మనం సినిమాల్లోనే చూస్తుంటాం.. నిజ జీవితంలో అలాంటివి జరగవు. కానీ అచ్చంగా ఇలాంటి ఘటనే కేరళలోని కొల్లాంలో జరిగింది.

Pages