S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/27/2015 - 06:16

మోదీ-షరీఫ్ భేటీపై అమెరికా, ఐరాస హర్షం

12/27/2015 - 05:37

ప్రపంచంలోనే అత్యంత స్థూల కాయుడు ఆండ్రియాస్

12/27/2015 - 04:51

ఇళ్లలోంచి జనం పరుగులు 89 మందికి గాయాలు
ఉత్తర భారతం, అఫ్గాన్, తజకిస్థాన్‌లోనూ ప్రకంపనలు

12/26/2015 - 06:24

లండన్, డిసెంబర్ 25: రోదసీ పరిశోధనలకోసం వెళ్లిన తొలి బ్రిటీష్ వ్యోమగామి మేజర్ టిమ్ పీక్ శుక్రవారం రోదసీలోంచి భూమిపైకి ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పొరబాటున తప్పుడు నంబర్‌కు కాల్ చేసారు. అయితే ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న ఆయన ఆ సంఘటన కావాలని చేసింది కాదని తప్పుడు నంబరు మాత్రమేనని తన ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. ‘ హలో ఇది భూగోళమేనా?

12/26/2015 - 06:23

కాబూల్, డిసెంబర్ 25: భారత్, అఫ్గానిస్థాన్‌ల మధ్య స్నేహ బంధం గొప్పతనాన్ని వివరించడానికి ప్రధాని నరేంధ్ర మోదీ ‘ స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అంటూ సిని మా పాట పాడారు.

12/26/2015 - 06:06

చికాగో, డిసెంబర్ 25: క్రైస్తవుల పవిత్ర పండుగ, ఏసుక్రీస్తు పుట్టిన రోజయిన క్రిస్మస్‌ను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాల్సిన వేళ అనేక మంది ప్రజలు విధ్వంసమయిన తమ ఆస్తులను చూసి గుండెలు పగిలి, ఆ విషాదంతోనే పోగుపడిన చెత్తను తొలగించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో డజనుకుపైగా విరుచుకుపడిన భయంకర తుపానుల బారిన పడిన అమెరికాలోని ఆరు రాష్ట్రాలలో ప్రజలు ఎదుర్కొంటున్న హృదయవిదారక పరిస్థితి ఇది.

12/26/2015 - 06:05

కాబూల్, డిసెంబర్ 25: అఫ్గానిస్తాన్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న ధోరణిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా విరుచుకుపడ్డారు.

12/26/2015 - 04:31

వాషింగ్టన్, డిసెంబర్ 25: అమెరికాలోకి ప్రవేశించడానికి సరయిన పాస్‌పోర్ట్, వీసాలు ఉంటేనే సరిపోదని ఈ దేశం భారతీయులకు స్పష్టం చేసింది. సరయిన పాస్‌పోర్ట్, వీసాలు కలిగి ఉన్నప్పటికీ వారి ప్రయాణ పత్రాల చట్టబద్ధత ప్రశ్నార్థకమయితే వారిని తమ దేశంలోకి ప్రవేశించనీయకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటారని అమెరికా వివరించింది.

12/26/2015 - 03:59

...................
కలిసే నడుద్దాం

లాహోర్ విమానాశ్రయంలో దిగిన నరేంద్ర మోదీకి ఎదురెళ్లి స్వాగతం పలికి తీసుకొస్తున్న పాక్ ప్రధాని నవాజ్ షరీష్
...................

12/25/2015 - 07:04

ఏడుగురు దుర్మరణం

Pages