S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/18/2016 - 07:10

టైమ్స్ ప్రభావశీల జాబితాలో ప్రధాని

03/18/2016 - 07:09

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే జిహాదీ తరహా ముప్పు
బ్రిటీష్ ఆర్థిక విశే్లషణ సంస్థ హెచ్చరిక

03/18/2016 - 07:07

అప్పుడే సార్క్ ఆర్థిక యూనియన్ ఏర్పాటు సాధ్యం
37వ వార్షిక మంత్రుల సమావేశంలో సుష్మ పిలుపు

03/17/2016 - 08:00

ఇస్లామాబాద్: దేశద్రోహంసహా అనేక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు బుధవారం ఆ దేశ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముషారఫ్ విదేశీ ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని పాకిస్తాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

03/17/2016 - 07:57

లండన్: ప్రపంచ ప్రఖ్యాత మైనం ప్రతిమల మ్యూజియం అయిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని వివిధ రంగాలకు చెందిన ప్రపంచ ప్రముఖుల విగ్రహాల సరసన ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహానికి కూడా చోటు లభించబోతోంది. వచ్చే నెల లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మోదీ మైనపు ప్రతిమలను ఏర్పాటు చేయబోతున్నట్లు బుధవారం మ్యూజియం ప్రకటించింది.

03/17/2016 - 05:55

క్లీవ్‌లాండ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్‌ల మధ్య ముఖాముఖి పోటీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం పలు కీలక రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రత్యర్థులకన్నా ముందున్న ఈ ఇద్దరూ తమ ఆధిక్యతలను మరింత పెంచుకునేలా భారీ విజయాలను సాధించారు.

03/16/2016 - 07:10

వాటికన్ సిటీ: మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ గుర్తింపును ఇవ్వడానికి పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం అధికారికంగా ఆమోదం తెలిపారు. అంతేకాక ఆమెను మత గురువుల జాబితాలో చేర్చడానికి సెప్టెంబర్ 4న అధికారిక తేదీగా నిర్ణయించారు. కోల్‌కతాలో పేదలకోసం తన జీవితంలోని అధిక భాగాన్ని వెచ్చించిన మదర్ థెరెసా మృతిచెందిన 19 ఏళ్ల తర్వాత ఆమెకు సెయింట్‌హుడ్‌ను ప్రదానం చేయాలని వాటికన్ నిర్ణయించడం గమనార్హం.

03/16/2016 - 07:06

వాషింగ్టన్: అమెరికా విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయులను దేశంనుంచి పంపించి వేయాల్సిన అవసరం లేదని, ఎందుకంటే దేశానికి అలాంటి తెలివైన వాళ్లు కావాలని అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో అందరికన్నా ముందున్న డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

03/16/2016 - 05:24

నేపీడా: మైన్మార్ పార్లమెంటు సభ్యులు మంగళవారం ఆంగ్‌సాన్ సూకీ సన్నిహిత అనసచరుడు, చిన్నప్పటినుంచి ఆమె స్నేహితుడిగా ఉండిన తిన్ క్వాను దేశ తొలి పౌర అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో దశాబ్ద కాలం సైనిక పాలనలో మగ్గిన ఆ దేశంలో ఒక చారిత్రక ఘట్టం మొదలైంది.

03/15/2016 - 06:47

34 మంది మృతి.. 125 మందికి గాయాలు

Pages