S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/30/2015 - 06:26

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఈ నెలలో దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు దాదాపు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకు న్నారు. అంతకుముందు రెండు నెలల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ మదుపరులు.. గత నెల అక్టోబర్‌లో మాత్రం పెట్టుబడులను వెల్లువలా తెచ్చినది తెలిసిందే.

11/30/2015 - 06:25

న్యూఢిల్లీ, నవంబర్ 29: ఆటో కంపోనెంట్ మేకర్ ఆమ్టెక్ ఆటో ఏకీకృత నికర నష్టం ఈ సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో 987 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే వ్యవధిలో 848.21 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఈ సంస్థ అందుకోవడం గమనార్హం. ఆదాయం ఈసారి 15,213.4 కోట్ల రూపాయలుగా ఉండగా, పోయినసారి 15,706.6 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, స్టాండలోన్ ఆధారంగా సంస్థ నికర నష్టం ఈ జూలై-సెప్టెంబర్‌లో 158.62 కోట్ల రూపాయలుగా ఉంది.

11/29/2015 - 06:44

తెరపైకి నెస్లే పాస్తా భద్రతా ప్రమాణాలు
పరిమితికి మించి సీసం ఉందంటున్న యుపి ల్యాబ్
ల్యాబ్ పరీక్షల విశ్వసనీయతను ప్రశ్నించిన నెస్లే ఇండియా
తమ ఉత్పత్తుల వినియోగం 100 శాతం సురక్షితమేనని స్పష్టీకరణ

11/29/2015 - 06:44

గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబర్ 28: భారతీయ బ్యాంకుల పరిస్థితి నిలకడగా ఉందని, అయితే దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులకు మున్ముందు సవాళ్లు పొంచి ఉన్నాయని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది.

11/29/2015 - 06:43

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం

11/29/2015 - 06:41

వరుసగా రెండో వారం లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 260, నిఫ్టీ 86 పాయింట్లు వృద్ధి
వారాంతపు సమీక్ష

11/29/2015 - 06:40

న్యూఢిల్లీ, నవంబర్ 28: హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలను అందిస్తున్న ఫేమ్-ఇండియా పథకం వల్ల 2020 నాటికి దేశ చమురు దిగుమతి వ్యయంలో సాలీనా 60 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని భారత ప్రభుత్వం తెలిపింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అంబుజ్ శర్మ పిటిఐ వార్తా సంస్థకు ఈ విషయం చెప్పారు. ‘ఈ పథకం కోసం తొలి రెండేళ్లు 800 కోట్ల రూపాయల వ్యయం చేస్తాం.

11/29/2015 - 06:39

కేంద్ర షిప్పింగ్ మంత్రి గడ్కరీ

11/29/2015 - 06:38

కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆశాభావం

11/28/2015 - 07:12

న్యూఢిల్లీ, నవంబర్ 27: గోల్డ్ బాండ్ పథకంలో రిటైల్ మదుపరుల నుంచి అపూర్వ స్పందన కనిపించింది. 246 కోట్ల రూపాయల విలువైన 63,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. 917 కిలోల బంగారం కోసం బ్యాంకులు, తపాలా కార్యాలయాల ద్వారా మొత్తం 246.20 కోట్ల రూపాయలకు సమానమైన దాదాపు 63,000 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి.

Pages