S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/06/2015 - 05:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: టైటాన్ సంస్థలో టాటా సన్స్ అదనంగా 0.22 శాతం వాటాను సొంతం చేసుకుంటోంది. 66 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడితో ఈ వాటాను టాటా సన్స్ దక్కించుకుంటున్నట్లు టైటాన్ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. కాగా, ఇనె్వస్ట్‌మెంట్ పోర్ట్ఫోలియో పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా టాటా ఇంటర్నేషనల్ నుంచి ఈ వాటాను టాటా సన్స్ కొనుగోలు చేస్తోంది.

12/06/2015 - 05:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారీ వర్షాలు, వరదలతో చెన్నై నగరం అతలాకుతలమైన నేపథ్యంలో వివిధ రుణాలపై చెల్లించే నెలసరి వాయిదా (ఇఎమ్‌ఐ)లపై ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి తమ ఉదారతను చాటుకున్నాయి. జనజీవనం స్తంభించిన వేళ ఇఎమ్‌ఐ చెల్లింపుల్లో ఆలస్యంపై ఎలాంటి జరిమానాలు ఉండబోవని, చెక్ బౌన్సు చార్జీలూ వర్తించవని శనివారం ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించింది.

12/05/2015 - 05:24

విడుదల చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్

12/05/2015 - 05:24

తెలంగాణ సిఎంతో రైల్వే జిఎం సమావేశం

12/05/2015 - 05:23

హైదరాబాద్, డిసెంబర్ 4: బియ్యం పరిశ్రమకు సంబంధించిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలపై సమగ్రంగా చర్చించేందుకుగాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) హైదరాబాద్ శనివారం ఐసిఎఆర్ పరిశ్రమ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దేశంలో వ్యవసాయం, బియ్యం ఉత్పాదన రంగాన్ని ప్రోత్సహించేందుకు అనువుగా కొత్త ఆవిష్కరణలను వివరించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఐఐఆర్‌ఆర్ తెలిపింది.

12/05/2015 - 05:23

గడచిన 8 నెలల్లో 253 లక్షల టన్నుల సరఫరా
సింగరేణి సిఎండి శ్రీధర్ వెల్లడి

12/05/2015 - 05:23

ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో 180 రోజుల్లో పూర్తి
గృహ నిర్మాణ శాఖకు ఏపి ప్రభుత్వ ఆదేశాలు

12/05/2015 - 05:22

248 పాయింట్లు పతనం * 7,800 దిగువకు నిఫ్టీ
ముంబయి, డిసెంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 248.11 పాయింట్లు కోల్పోయి రెండు వారాల కనిష్టానికి దిగజారుతూ 25,638.11 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,800 స్థాయికి దిగువన 82.25 పాయింట్లు పడిపోయి 7,781.90 వద్ద నిలిచింది.

12/05/2015 - 05:20

ఇంటర్-సిటి, ఇంట్రా-సిటి ఆప్టిక్ ఫైబర్ ఆస్తులూ విక్రయం
రూ. 30,000 కోట్లకు కొనుగోలు చేసిన తిల్మన్, టిపిజి సంస్థలు

12/05/2015 - 05:20

ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణపై సర్కారు ఆలోచన
పనితీరు మెరుగుపడి, ప్రాధాన్యత పెరుగుతుందన్న ప్రధాని మోదీ

Pages