S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/04/2015 - 07:49

అన్ని జిల్లాల్లో ప్రత్యేక హోంలు ఏర్పాటు
రూ.2.70 కోట్లతో బ్రెయిలీ ప్రెస్
రూ.100 కోట్లతో విశాఖలో ప్రత్యేక క్రీడా ప్రాంగణం
వికలాంగుల దినోత్సవంలో సిఎం చంద్రబాబు

12/04/2015 - 07:48

14 మీటర్లకు తగ్గినా కొనసాగుతున్న పంపింగ్

12/04/2015 - 07:48

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులు

12/04/2015 - 07:47

చిత్తూరు మేయర్ దంపతుల హత్యకేసు

12/04/2015 - 07:47

151 బస్సులు నిలిపివేత

12/03/2015 - 17:49

విజయవాడ :రాష్ట్రాన్ని పదిరోజుల పాటు ముంచెత్తిన వర్షాల వల్ల రూ.3,750 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారంనాడు కేంద్ర మంత్రిని కలుసుకుని పామాయిల్ రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని అన్నారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

12/03/2015 - 15:59

విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పింది.

12/03/2015 - 13:23

విశాఖపట్నం : నిత్యవసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసులు వారిని అడ్డుకొని జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. అయినప్పటికీ.. కలక్టరేట్ వద్దకు చేరుకున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు.

12/03/2015 - 11:40

అనంతపురం: ఆర్‌ఎంపి వైద్యుడిగా పని చేస్తున్న నారాయణ స్వామి (29) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కూడేరు మండలం గొట్టుకూరులో గురువారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

12/03/2015 - 11:40

కడప: వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఓ మహిళ మరణించింది. కడప జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసుపల్లి వద్ద గురువారం ఉదయం స్కూలు బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న సుభాషిణి (28) అక్కడికక్కడే మరణించగా, ఆమె కుమార్తె గౌరి (5) తీవ్రంగా గాయపడింది.

Pages